Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
#48
(09-06-2020, 12:26 PM)lovelyraj Wrote: ప్రస్థానం గారూ,

కథ చాలా బాగుంది.

మీరు రాసే విధానం ఇంకా బాగుంది. నా ఉద్దేశ్యంలో శృంగారం ముఖ్యం కాదు. కథనమే ముఖ్యం. కాబట్టి మీరు దానికోసం ఎవరు అడిగినా తొందర పడకండి.



మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది. మీ రచనా శైలి లక్ష్మి గారిని పోలి ఉన్నట్టు అనిపించింది. మీ కథ మొదటి line కూడా ఆవిడ రాసిన ఇదీ నా కథ ప్రారంభాన్ని పోలి ఉంది. 


మీ కథ చదువుతుంటే ఆవిడ గుర్తొచ్చారు. ఏమీ అనుకోవద్దు. ఇలాగే రాయండి.

lovelyraj గారు, మీరు మీ అభిప్రాయం చెప్పారు. ఒక రకంగా మీ అభిప్రాయం ఒక కాంప్లిమెంటే. ఇందులో అనుకోవడానికేమి లేదండి. "ఇదీ నా కధ", దీన్ని లక్ష్మి గారు పాత సైట్ లో మొదలు పెట్టారు. మొదటి ఎపిసోడ్ చాలా బాగా రాసారు. నాకు నచ్చి కామెంట్ కూడా పెట్టాను. పాత సైట్ నుండి, ఇక్కడకు మారినప్పుడు ఆ కామెంట్ పోయింది. వారు బాగా రాస్తారు. సైట్ లో చాలా మంది మంచి రచయితలు ఉన్నారు. మన టేస్ట్ బట్టి మనకి కొందరివి (కంటెంట్, స్టైల్ బట్టి) బాగా నచ్చుతాయి, కనెక్ట్ అవుతాము.

గుండె మీద చెయ్యి వేసుకొని ఒకటి చెప్పగలను. ఈ కధలో నేను రాస్తున్న ప్రతి అక్షరం, పదం, వాక్యం పూర్తిగా నా సొంతం. నిఘంటువును వాడాను సరైన పదాల కోసం. మీకు నచ్చినందుకు, అలాగే శృంగారం పై మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్. 

(09-06-2020, 12:49 PM)Eswar P Wrote: చాలా బాగుందండి

(09-06-2020, 06:01 PM)siripurapu Wrote: ప్రస్థానం గారూ

ఇప్పుడే మీ కధ అప్డేట్ లన్నీ చదివాను
చక్కని శైలి
నాకు బాగా నచ్చింది
నిర్విఘ్నమస్తు

Eswar P, siripurapu గార్లకు,  మీకు నచ్చినందుకు థాంక్స్.
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 10-06-2020, 07:03 AM



Users browsing this thread: 12 Guest(s)