10-06-2020, 02:56 AM
నా ఊహ అబద్ధం కాదు..అలాగే జరిగింది..కాలేజ్ నీ కబ్జా చేశారు అనే న్యూస్ ఇస్లామాబాద్ చేరుకోగానే pm తో ఇంతియాజ్, ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు..
"మీరు కమండో లను పంపండి "చెప్పాడు పీఎం.
"నో సర్ , ఇది ఆ సమయం కాదు..అక్కడ ఏమి జరిగిన మనం వాడుకుందాం "అన్నాడు ఇంతియాజ్.
"అదేమిటి "
"అంతే ,, ఏదో ఒకటి జరుగుతుంది దాన్ని ఇండియా మీదకి తోసేద్దం"
"వాళ్ళు ఆప్ఘన్స్ అని తెలుస్తోంది"అన్నాడు పీఎం.
"మరి మంచిది మనం కూడా టెర్రరిస్ట్ ల వల్ల బాధలు పడుతున్నాం అని చెప్పొచ్చు "అన్నాడు ఇంతియాజ్.
కానీ అతను ఊహించని విధంగా మేయర్ రీఆక్ట్ అవడంతో షాక్ కొట్టినట్టు అయ్యింది.
+++
"పోనీలే పిల్లలకి ఏమి కాలేదు,,"అన్నాడు పీఎం.
"సార్ మేయర్ తప్పు చేశాడు, వాళ్ళని కిల్ చేయాలి అంతే కాని క్యాష్ ఇవ్వడం ఏమిటి"అన్నాడు ఆర్మీ చీఫ్.
"తప్పేముంది ,, ఆఫ్ఘన్ మన పక్కనే ఉంటుంది,,హెల్ప్ చేద్దాం "అన్నాడు పీఎం.
"నో సర్ ,, ఈ రాత్రికే ఆఫ్ఘన్ లని కిల్ చేస్తాము,, రేపు ఉదయం మేయర్ ను దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాము"అన్నాడు ఇంతియాజ్.
"ఆయన పేరున్న లీడర్ "అన్నాడు పీఎం.
"మేము ఏమైనా చేయగలం, మేయర్ గా ఉంటూ దేశద్రోహం చేశాడు అని సాక్షాలు పుట్టిస్తాము నెమ్మదిగా "అన్నాడు ఇంతియాజ్..
++((
ఒక కిల్లర్స్ గ్యాంగ్ కు ఈ పని అప్పగించాడు ఇంతియాజ్.
వాళ్ళు సుమారు యాభై మంది గన్స్ తో గెస్ట్ హౌస్ మీద దాడి చేశారు.
సెక్యూరిటీ పెద్దగా లేకపోవడం వల్ల ఈజీ గా ఎంటర్ అయ్యారు..రిసెప్షన్ లో ఒకడు అడిగాడు గన్ చూపిస్తూ " ఆప్ఘన్స్ ఏ రూం లో ఉన్నారు"అని.
"వాళ్ళు లేరు వెళ్లిపోయారు "అన్నాడు వాడు.
నేను , అలియా సెకండ్ ఫ్లోర్ లో నుండి వాళ్ళు రావడం చూసాము.
"బాబోయ్ ఇంత మందా "అంది అలియా భయం తో.
"నేను కూడా ఊహించలేదు"అని అంటుంటే అలియా కంట్రోల్ రూం కి ఫోన్ చేసి ఫోర్స్ ను రమ్మంది.
+++
"మేము నమ్మము "అంటూ వాళ్ళు రూమ్స్ చెక్ చేయడం మొదలెట్టారు..
నిజంగానే వాళ్ళని మేము సాయంత్రమే వేరే హోటల్ కి షిఫ్ట్ చేసాము..వెనక డోర్ నుండి..
నిఘా ఉన్న వాళ్ళు చూసుకోకుండా ఇన్ఫో ఇవ్వడం వల్ల వీళ్ళు వచ్చారు..
నేను వాళ్ళను ఊరికే పంపకుడదు అనుకున్నాను..అలియా తెచ్చిన ak 47 తీసుకుని మెట్లు ఎక్కుతున్న వాళ్ళ మీద ఫైరింగ్ మొదలెట్టాను..కొందరు పడిపోయారు..మిగిలిన వాళ్ళు కవర్ చేసుకుంటూ ఫైరింగ్ మొదలెట్టారు..నేను నింపాదిగా ఫైర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను , నాకు పది అడుగుల వెనక అలియా ఫాలో అవుతోంది..
పదిహేను నిమిషాలు అయినా ఫోర్స్ రాలేదు.అలియా కి కూడా అర్థం అయ్యింది కమిషనర్ ను isi ఆపింది అని..
నేను రెస్ట్ లెస్ గా ఫైర్ చేస్తూ చనిపోయిన వారి గన్స్ ,బుల్లెట్స్ తీసుకుంటున్నాను..
పదిహేను మంది పోయాక,,మెయిన్ డోర్ వద్ద గ్రనెడ్ పేల్చారు వాళ్ళు..చుట్టూ పక్కల ఉన్న వాళ్ళు మెలకువ వచ్చిన భయం తో ఇళ్లలోనే ఉండిపోయారు..వాళ్ళు కంట్రోల్ రూం కి ఎన్ని ఫోన్లు చేసిన సెక్యూరిటీ అధికారి లు తియ్యలేదు.నలభై నిమిషాల తర్వాత మిగిలిన వాళ్ళు పారిపోయారు..
గెస్ట్ హౌస్ స్టాఫ్ కి ఏమి కాలేదు..నేను మేయర్ కి ఫోన్ చేశాక,ఆయన కమిషనర కి చెప్తే గంట తర్వాత సెక్యూరిటీ అధికారి లు , అంబులెన్స్ లు వచ్చాయి .మీడియా కూడా..
నేను పక్కకు తప్పుకున్నాను..నా పేరు చెప్పవద్దు.అన్నాను అలియా తో..
"చెప్పను ఎందుకంటే నాక్కూడా తెలియదు "అంది సోడా బాటిల్ తీసుకుని తాగుతూ.
సవాల్ని వాన్స్ లో పడేస్తున్నారు..రాత్రి రెండు అయ్యింది..రెండు గ్రనెడ్స్ పడటం వల్ల ముందు కొంత బిల్డింగ్ దెబ్బ తింది..
మీడియా ఫోటోస్ తీసుకుంటూ "సూపర్ మాడం "అని అలియా ను పొగిడారు..
కమిషనర కూడా అలియా ను అభినందించాడు..
"ఒక్కదానివి ఇరవై రెండు మందిని చంపావు అంటే నమ్మలేక పోతున్నాను..సెక్యూరిటీ అధికారి మెడల్ కి రికమెండ చేస్తాను "అన్నాడు.
కావల్సిన రిపోర్ట్స్ మీద సంతకాలు చేసి వచ్చి jeep ఎక్కింది అలియా..
Jeep hotel వైపు నడిపింది..రూం లోకి వెళ్ళాక "మూడు అవుతోంది. ఏడుకి లేస్తే చాలు"అంది పడుకుంటూ..
నేను కూడా నిద్రలోకి జారుకున్నాను..