10-06-2020, 01:40 AM
ఈ పనుల మీద తిరుగుతూ ఉన్నపుడు ఒక విషయం గమనించాను .
అక్కడ జనాల్లో అన్ని రకాల వారు ఉన్నారు ,మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ..
ఆ రోజు నేను షాప్ ఓపెన్ అయ్యాక వెనక్కి వస్తుంటే ఒక కాలేజ్ ముందు హడావిడి కనపడింది ..
చాలామంది లాగానే నేను కూడా ఆగి చూసాను ,,ఈ లోగ సెక్యూరిటీ అధికారి వాన్ లు కాలేజ్ లోకి దూసుకు వెళ్తున్నాయి ."ఏమైంది "అడిగాను ఒకరిని .
"టెర్రరిస్ట్ లు కాలేజ్ ని కబ్జా చేసారు ,,సెక్యూరిటీ అధికారి లు కాపాడాలని ట్రై చేస్తున్నారు "అన్నాడు
నేను ఇంటరెస్టింగ్ గ అబ్సర్వ్ చేస్తున్నాను ,,సెక్యూరిటీ అధికారి లు లోపలున్న వారికీ వార్నింగ్ లు ఇస్తున్నారు ..
లోపలున్న వాళ్ళు డబ్బు ,,వెళ్లిపోవడానికి వాన్ అడుగుతున్నారు ..కెమెరాల్లో లైవ్ టెలికాస్ట్ రాకుండా ఆపేసారు సెక్యూరిటీ అధికారి లు ..
సెక్యూరిటీ అధికారి లు కాలేజ్ ను చుట్టూ కమ్మేసారు ,,లోకల్ రాజకీయ నాయకులూ వచ్చారు ..
నేను దగ్గరగా ఉండటం తో నాకు మాటలు వినపడుతున్నాయి .."ఏమిటండి మీ ప్లాన్ "అడిగాడు మేయర్ .
"సార్ మేము లోపలి వెళ్లి వాళ్ళను కిల్ చేస్తాము "చెప్పాడు కమిషనర్
మిగతా రాజకీయ నాయకులూ మాట్లాడలేదు ,,నేను ఆగలేక అన్నాను "తప్పు "అని .
వాళ్ళు నన్ను చూసారు "మీరు చేసేది తప్పు "చెప్పాను మల్లి .
"షట్ అప్ ఎవడ్రా నువ్వు "అరిచింది అలియా .
నేను మేయర్ వైపు చూస్తూ "లోపల పిల్లలు ఉన్నారు ,,టెర్రరిస్ట్ లు వాళ్ళని కాల్చేస్తే "అన్నాను .
కమిషనర్ ఎదో అనబోతుంటే "నేను అదే ఆలోచిస్తున్నాను "అన్నాడు .
నేను వాళ్ళ ముందుకు వచ్చి "తప్పుగా అనుకోకండి ,,ముందు పిల్లల్ని విడిపించాలి "అన్నాను
"వాళ్ళు ఆఫ్ఘన్ తీవ్రవాదులు ,,వాళ్ళు అడిగినవి ఇవ్వలేము "అంది అలియా .
నేను మేయర్ వైపు చూస్తూ "సార్ ఒక సారి మీరు మాట్లాడండి ప్లీజ్ "అన్నాను
"నేనా ఇది సెక్యూరిటీ అధికారి ఆపరేషన్ "అన్నాడు మేయర్
"మీరు ఈ సిటీ మేయర్ ,,మీరు మాట్లాడితే తప్పేమిటి "అన్నాను
మేయర్ ఎదో అలోచించి "వాళ్లలో ఒకరిని రమ్మని చెప్పండి "అన్నాడు .
కమిషనర్ నన్ను తినేసాలా చూసి మైక్ లో చెప్పాడు "మేయర్ మీతో మాట్లాడుతారు ,,ఒకరు రండి "అని ..
ఐదు నిముషాల తరువాత ఒకడు వస్తూ కనపడ్డాడు ,,సెక్యూరిటీ అధికారి లు వాడిని చెక్ చేసి వదిలారు .
"నాతో ఒకరు రండి సెక్యూరిటీ అధికారి వద్దు "అన్నాడు మేయర్
అతని పార్టీ వాళ్ళు కదలలేదు ,,అయన కూడా ఆలోచిస్తుంటే "సార్ నేను వస్తాను "అన్నాను
నన్ను వింతగా చూసి తల ఊపారు ,,ఇద్దరం నడుస్తూ ఆఫ్ఘన్ పఠాన్ వైపు వెళ్ళాము ..
"చుడండి ,,పిల్లల్ని ఏమి చేయొద్దు "అన్నాడు మేయర్
"అమెరికా తో కలిసి మీ సర్కార్ ,మా మీద దాడులు చేసినపుడు ఈ పాఠాలు ఏమైనాయి "అన్నాడు కోపం తో ..
మేయర్ "అలా కాదు మీరు పిల్లల్ని వదిలేయండి ,,మీకు కావాల్సిన డబ్బు ఇస్తాను "ఒప్పుకున్నాడు మేయర్ .
'ఐదు కోట్లు డబ్బు ,,వెళ్ళడానికి వాన్ కావాలి 'అన్నాడు
నేను నవ్వకుండా ఉండలేక పోయాను ,నా నవ్వు చూసి "ఎందుకు నవ్వుతున్నావు "అన్నాడు వాడు కోపం తో .
"ముందు ఏమన్నావు ,,అమెరికా తో కలిసి దాడులు చేసారు అన్నావు ,,డబ్బు అడుగుతున్నావు ,,రెండిటికి లింక్ ఏముంది "అడిగాను నేను .
అతను నన్ను ముందు కోరగా చూసాడు ,తరువాత "నీకు అర్థం కాలేదు ,,ఆ దాడుల్లో మా జీవితాలు నాశనం అయ్యాయి ,,ఎందరో పిల్లలు చనిపోయారు ,,ఈ డబ్బు వారి కోసం "అన్నాడు
నేను "నువ్వు ని ముఠా ఆయుధాలు పట్టుకు తిరిగే తీవ్రవాదులు ,,మీరు దేశ భక్తుల్లా మాట్లాడకూడదు "అన్నాను .
వాడు కోపం తో "దేశ భక్తి గురించి మాకు చెప్పకు ,,మేము తిరుగుబాటు చేస్తున్నాము ,, ఈ రాజకీయాల మీద "అన్నాడు
మేయర్ మా మాటలు వింతగా ఉండటం తో కల్పించుకోలేదు ,ఈ లోగ అలియా కూడా వచ్చింది అక్కడికి ..
"కాలేజ్ పిల్లల్ని అడ్డు పెట్టుకుని ,వాళ్ళను చంపుతాము అని బెదిరిస్తూ తిరుగుబాటు అంటున్నావు సిగ్గు లేదా 'అడిగాను కోపం తో .
మేయర్ టెన్షన్ తో చూస్తున్నాడు ,,"చూడు బేటా వేరే దారి లేదు ,,మా ప్రాంతం దారుణం గ ఉంది ,,డబ్బు కావాలి "అన్నాడు
అతని గొంతులో నిజాయితీ ఉంది ,,నేను మేయర్ వైపు చూసాను .
"ఇది నాకు వింత విషయం 'అన్నాడు మేయర్ .
"సార్ విల్లు చెప్పేది నిజమే అయితే మీరు ఏమైనా చేయగలరా "అడిగాను
"అంటే "అన్నాడు మేయర్
"వీళ్ళకి కష్టాల నుండి బయటకు రావడానికి ఐదు కోట్లు కావాలి "అడిగాను
"కరాచీ కార్పొరేషన్ నష్టాల్లో ఉంది ,అయినా పిల్లలకోసం ఇస్తాను అని చెప్పాను కదా 'అన్నాడు మేయర్ .
నేను పఠాన్ వైపు చూస్తూ "నువ్వు చెప్పేది నిజమే అయితే , మీ ప్రాంతం కోసం మేయర్ ఆ డబ్బు ఇస్తాడు ,,అయితే ఇక్కడ కాదు ,,మీ దేశం వచ్చి ,,అక్కడ ఇస్తాడు ,,కరచి తరఫున చిన్న సహాయం మీకు "అన్నాను
"నాకు అభ్యంతరం లేదు ,,కావాలంటే ఇప్పుడే మీడియా ముందు ప్రకటిస్తాను ,,మీ మీద ఏ కేసు లేకుండా చూస్తాను "అన్నాడు మేయర్
పఠాన్ లోపలి కి వెళ్లి తన వారితో మాట్లాడి వచ్చాడు ,,'"మాకు మీరు నిజం గ సహాయం చేస్తారా "అడిగాడు పఠాన్ .
మేయర్ ,అలియా తో చెప్పి మీడియా ను పిలిచాడు ""వీళ్ళు ఆఫ్ఘన్ లో ఒక ప్రాంతం నుండి వచ్చారు కష్టాల్లో ఉన్నారు ,,వీరి కోసం ఐదు కోట్లు కరాచీ మేయర్ గ ప్రకటిస్తున్నాను "అన్నాడు మేయర్ .
కాలేజ్ లో ఉన్న ఆఫ్గాన్స్ అందరు బయటకు వచ్చి తమ గన్స్ మేయర్ కి అప్పగించారు ..
ఆ న్యూస్ అన్ని చానెల్స్ లో రావడం తో మేయర్ కి దేశం మొత్తం మీద పేరు వచ్చింది ..నేను దూరం గ నిలబడ్డాను ,,సెక్యూరిటీ అధికారి లు వెళ్లిపోయారు ,,రాజకీయ నాయకులూ వెళ్లిపోయారు ,"మొత్తం మీద రక్తం చిందకుండా ప్రాబ్లెమ్ సాల్వ్ చేసావు "అని వినపడి చూసాను ,,అలియా .
"నా పేరు అలియా 'అంది చెయ్యి చాపుతూ..నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను .
"ఆఫ్ఘన్ లు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్లారు ,, ఈ రోజు అక్కడే ఉంటారు ,రేపు మేయర్ వాళ్ళతో ఆఫ్ఘన్ వెళ్లి డబ్బు ఇస్తారు "అంది అలియా
"మంచిదే అలా జరిగితే "అన్నాను నవ్వుతు
"ఎందుకు జరగదు "అంది అలియా
"isi చీఫ్ జరుగనివ్వడు,,అతనికి సపోర్ట్ చేసే ఆర్మీ ఆఫీసర్స్ కూడా "అన్నాను నడుస్తూ .
"ఏమి చేస్తారు "అంది అలియా
"బహుశా ఈ రాత్రికే ఆఫ్గాన్స్ ను చంపుతారు ,,రేపు కారణం లేకుండా కరాచీ మేయర్ ను అరెస్ట్ చేస్తారు ,,ఇది పాకిస్థాన్ "అన్నాను
'నో అలా జరగదు ,,నువ్వెవరు ,,ని పేరు ఏమిటి "అంది అలియా
"అయితే ఒక పని చేద్దాం ,,మేయర్ కి చెప్పు ,,ఇద్దరం అదే గెస్ట్ హౌస్ లో ఉందాము ,,ఏమి జరుగుతుందో చూద్దువు గాని "అన్న్నాను .
అలియా ఛాలంజ గ తీసుకుని నన్ను మేయర్ హౌస్ కి తీసుకు వెళ్ళింది .
"ఆ కామ్ ఆన్ మాన్ ,,ని వల్ల మంచి జరిగింది ,,డబ్బు రెడీ అవుతోంది "అన్నాడు మేయర్ .
అతని ,భార్య కూతురు నన్ను ,అలియా ను విష్ చేసారు ..
"సార్ మేము ఇద్దరం మీతో ఈ పని అయ్యేదాకా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము ,ప్లీజ్ "అంది అలియా
"వెరీ గుడ్ ,నో ప్రాబ్లెమ్ "అన్నాడు మేయర్ .ఆయన అనుమతితో నేను ,అలియా సర్కార్ గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకుని వెయిటింగ్ లో ఉన్నాము ..