Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చిన్న చిన్న కథల కూడిక
#26
ఆ విషయం ప్రిన్సిపల్ దాక వెల్లింది 1st time కాబట్టి వదిలెస్తున్నా ఇంకోసారి రిపీట్ అయితె టి.సి ఇచ్చి పంపిస్తా అని వెల్లామన్నాడు రాజు బయటకి వచ్చేసాడు సాయంత్రం బైక్ దగ్గరకి వచ్చేసరికి పూజ ఉంది.

రాజు:ఎంటి పూజ ఇక్కడ
పూజ:------------
రాజు:ఎంటో చెప్పు
పూజ:నన్ను హాస్టల్ దగ్గర దింపుతావా
రాజు:ఎందుకు బస్ లొ వెల్తావు కాదా
పూజ:---------
రాజు:సరె పదా అని రాజు బైక్ స్టార్ట్ చేసాడు.
పూజ:బైక్ ఎక్కి కూర్చుంది.
రాజు:బైక్ పొనిచ్చాడు.మద్యలో ఎంటి పూజ నన్ను డ్రాప్ చెయమన్నావు
పూజ:ఏమి లెదు మల్లి వాడు ఎమన్నా అంటాడెమొ అని
రాజు:సరే...
కొంచెం దూరం వెల్లినాక ఒక రెస్టారెంట్ ముందు అపాడు.
రాజు:ఇక్కడ కాఫీ చాల బాగుంటుంది తాగి వెల్దామా
పూజ:సరే రాజు.
రాజు లోపలికి వెల్తుంటే పూజ రాజుని ఫాలో అయ్యింది.లోపలికి వెల్లి కుర్చున్నారు కొంచెం సేపు అయ్యాక ఒక అతను వచ్చి రాజు ముందు కాఫీ పెట్టాడు.మేడమ్ మీకు అని అడిగాడు కాఫీ అంది.
పూజ:రాజు
రాజు:ఎంటి పూజ
పూజ:నువ్వు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తావా
రాజు:అవును నీకు ఏలా తెలుసు
పూజ:నువ్వు ఏమి చెప్పకున్నా కాఫీ తెచ్చాడు కాదా
రాజు:నేను రొజు వస్తా ఇక్కడికి
పూజ:హొ సరే.
మల్లి ఇద్దరు బయలుదేరారు పూజనీ తన హాస్టల్ లొ దింపి రాజు తన ఇంటికి వెల్లాడు.సాయంత్రం 7 సమయం లొ రాజు కి ఒక కాల్ వచ్చింది.
రాజు:హలో
పూజ:హలో
రాజు:ఎవరు
పూజ:నీ ఫ్రెండ్ ని
రాజు:అవునా మరీ నీ పేరు ఎంటి
పూజ:ఎందుకు
రాజు:చెప్పకుంటె పెట్టెయు
పూజ:హెయ్ ఆగు ఆగు నేను పూజ
రాజు:నువ్వా ఎంటి పూజ ఈ టైం లొ
పూజ:ఊరికే బోరింగ్ అని చేసా
రాజు:నా నంబర్ నీకు ఏలా తెలుసు
పూజ:నీతో మాట్లాడాలనిపించింది కనుక్కున్నా చేసా
రాజు:సరే ఎం చేస్తున్నావు
పూజ:ఏమి లేదు బోరింగ్ గా ఉంది.నువ్వు ఎం చేస్తున్నావు
రాజు:బోరింగ్ అందుకే మూవీ కి ప్లాన్ చేసా.
పూజ:అవునా ఎవరెవరు వెల్తున్నారు.
రాజు:నేను,రాము,లక్ష్మి,భరత్,సింధు,చంటి
పూజ:ఎ టైం కి
రాజు:సెకండ్ షో
పూజ:ఒ.కే (నన్ను కూడా పిలవొచ్చుకాదా మనసులో)
రాజు:మరీ బాయ్
పూజ:బాయ్ ఫోన్ కట్ చేసింది.
వెంటనే రాజు పూజకి కాల్ చేసాడు.పూజ వెంటనే లిఫ్ట్ చేసింది
పూజ:హలో రాజు
రాజు:నువ్వు కూడా వస్తావా
పూజ:ఎక్కడికి
రాజు:మూవీ కి
పూజ:హీ హీ హీ
రాజు:ఎందుకు నవ్వుతున్నావూ.
పూజ:నీకు ఎవరి మనసులో ఎమనుకుంటున్నారొ వినపడుతుందా.
రాజు:లెదు ఎందుకు
పూజ:ఇప్పుడే అనుకున్నా.నన్ను కూడా పిలవొచ్చుకాదా అని
రాజు:హొ అలాగా
పూజ:అవును.
రాజు:సరే మరీ వస్తావు కాదా.
పూజ:హా
రాజు:8:30 వరకు వస్తా రెడీగా ఉండు
పూజ:సరే
8:30 కి రాజు పూజ హాస్టల్ దగ్గరకి వెల్లి ఫోన్ చేసాడు.
పూజ:హలో రాజు
రాజు:హాలో నేను నీ హాస్టల్ కిందా ఉన్నా
పూజ:వస్తున్నా
10 నిమిషాల కి పూజ కిందికి వచ్చింది.జీన్స్ టైట్ టీ షర్ట్ వేసుకుంది.
పూజ:సొరీ వెయిట్ చెయించానా
రాజు:మీ ఆడవాళ్ళకి ఇది అలవాటే కాదా
పూజ:చిన్నగా స్మైల్ ఇచ్చి రాజు బైక్ ఎక్కింది.
రాజు బైక్ స్టార్ట్ చేసి తియేటర్ కి తీసుకెల్లాడు.
వాళ్ల ఫ్రెండ్స్ ఉన్నారు.అందరు పూజని చూసి ముందు చెప్పలేదు పూజ వస్తుంది అని అడిగాడు అరుణ్.
రాజు:ఇందాక ఫోన్ చేసింది రా బోరింగ్ అంది.మూవీ కి వెళ్తున్నా వస్తావా అని అడిగాను వస్తా అంది సో
అరుణ్:సరె
రాజు:ఇంతకి టికెట్స్ తీసావా.
రాజు:మరీ వెల్లి తిసుకొనిరా
అందరు మూవీ చూసి బయటకి వచ్చారు.
[+] 1 user Likes hotstories's post
Like Reply


Messages In This Thread
RE: చిన్న చిన్న కథల కూడిక - by hotstories - 25-02-2019, 03:30 PM



Users browsing this thread: