09-06-2020, 06:39 PM
మరో విషయం నేను జస్ట్ 30 ప్లస్
అంతే నా వయసు
పిచ్చ ఫామ్ లో ఉన్న చాలా మంది నేను పెద్ద వయసు వాన్ని అనుకుంటున్నరంటా ఈ కథలో నేను వాడుతున్న పదాలను బట్టి
కధ బాగుందని పర్సనల్ మెసేజ్ పెడుతున్నారు
చాలా సంతోషం నాకు తెలుగు రాయడం ఇష్టం అంతే ఖాళీ సమయంలో ఇలా ఎదో ఒకటి రాస్తూ ఉంటా అంతే