09-06-2020, 01:45 PM
Karachi security officer లు రెండో రోజు అన్ని గాంగ్స్ నీ పిలిచి ప్రశ్నించారు.
అందరూ ఒకటే జవాబు మాకు ఏమి తెలియదు..
పోస్ట్ మార్టం చేసాక డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు..అలియా అది చదివి "సో ముగ్గురి ఒంట్లో బుల్లెట్స్ ఉన్నాయి కానీ వాటి మీద ఏమి గుర్తులు లేవు."అంది..
పక్కనే ఉన్న కానిస్టేబుల్ చెప్పాడు "మాడం చనిపోయిన సెక్యూరిటీ అధికారి లు హైలీ కరప్టెడ్."అని.
"అయిన చంపడం నేరం"అంది అలియా..
తను బార్ వద్దకు వెళ్లింది..జనం లేరు..సర్వర్స్ ను పిలిచింది."రాత్రి ఏదైనా జరిగిందా మీరు గుర్తు ఉంచుకునెల "అంది.
అందరూ ఏమి లేదు అన్నారు..అలియా జీప్ వద్దకు వస్తుంటే ఒకడు వచ్చి "మాడం ఘాతుకం జరగడినికి ముందు ఒకడు కాలా సేట్ కావాలి అని అడిగాడు..వాడిని నేను ఎపుడు చూడలేదు."అన్నాడు.
"ఈ సారి కనపడితే చెప్పు,, అయిన ఒక్కడే అంత మందిని చంపలేడు "అంది అలియా.
"వాడు చూడడానికి ఏదైనా చేసే వాడిలా ఉన్నాడు"అన్నాడు.
అలియా ఆలోచిస్తూ జీప్ ఎక్కింది.
+++++
నేను ఉదయమే లేచి ఇడ్లీ తెచ్చాను.. బస్తల్లో ఉన్న డబ్బు లెక్క పెట్టాను..
"సదియ ఇప్పుడు చెప్పు ,, నిడబ్బు ఎంత పోయింది"అడిగాను.
తను చెప్పింది..ఆ డబ్బు ఇచ్చేశాను.
"నువ్వు ఏమి చేస్తావు"
"ఏముంది మళ్లీ ఇదే పని."అంది సదియ.
"ఇలా ఎంత కాలం "అడిగాను.
"నేను చదువుకోలేదు,, ఐదో తరగతి తర్వాత మా ఊరిలో బడి లేదు..మా అమ్మ , నాన్న రెండేళ్ల క్రితం నన్ను ఈ పని లో పెట్టారు"అంది..
"నీకు అదే డబ్బు వేరే పనిలో వస్తె చేస్తావా "అని అడిగాను.
ఆలోచించి "రోడ్డు మీద అల నిలబడే కన్న మంచిది అయితే చేస్తాను "అంది సదియ.
ఇద్దరం తయారు అయ్యి సదియ ఉండే రూం వద్దకు వెళ్ళాము జీప్ లో..
రూం లో ఆమె రేషన్ కార్డు తీసుకున్నాను..
"ఎందుకు ఏమి చేస్తారు "అంది సదియ.
ఆమె ఫ్రెండ్స్ ఆమెని హగ్ చేసుకున్నారు..నాకు థాంక్స్ చెప్పారు.
నేను సదియ ఫ్రెండ్ వద్ద ఫోన్ తీసుకుని అమ్మకానికి ఉన్న షాప్స్ చూసాను.
దగ్గర్లో ఉన్న కాంప్లెక్స్ లో ఉన్నాయి..నేను సదియ తో కలిసి వెళ్ళాను..
ఐదు సూపర్ మార్కెట్లు పట్టే జాగ ఉన్న కాంప్లెక్స్.
బిల్డర్ తో మాట్లాడాను "ఒక్క షాప్ అయితే కోటి,మొత్తం అయితే నాలుగు కోట్లు"అన్నాడు..
నేను సదియ చూసి ఒకటి సెలెక్ట్ చేసాను"ఎవరికి "అంది సదియ..
"నీకే ,, ఇందులో సూపర్ మార్కెట్ పెట్టు ,నీకు రోజు రెండు వేలు మిగులుతుంది "అన్నాను.
"కానీ నా వద్ద కోటి లేదు"అంది భయం గ.
నేను బిల్డర్ తో మాట్లాడాను..మర్నాడు రాత పని పూర్తి అయ్యింది..మూడు బస్తాల్లో ఉన్న డబ్బు అతనికి ఇచ్చేశాను..ఆ రోజే సదియ పేరు మీద రిజిస్టర్ చేశాడు..
"నేను నమ్మలేక పోతున్నాను సికిందర్ గారు "అంది కన్నీళ్ళతో..
ఇంకో రెండు రోజుల్లో షాప్ లో ఫర్నీచర్ సెట్ చేసి సరుకు ఎలా అర్దర్ ఇచ్చి తెచ్చుకోవాలి చెప్పాను..లైసెన్స్ డబ్బు ఇవ్వడం తో తేలిగ్గానే ఇచ్చాడు ఆఫీసర్..
"నా రూం దగ్గర ఉన్న ఆ ఫోన్ ఫ్రెండ్ షాప్ లో పని చేస్తుంది."అని సదియ ఆమెతో మాట్లాడితే "నేను నీతో పని చేస్తాను "అంది ఆమె సంతోషం గ.
ఐదు రోజుల తర్వత సదియ అమ్మ, నాన్న కూడా వచ్చారు..సదియ ఆమె ఫ్రెండ్ తో షాప్ ఓపెన్ చేసి పని మొదలెట్టింది..
మరో వైపు అలియా కాలా నీ చంపిన వాడి కోసం,, స్టేషన్ లో హడావిడి చేసిన వాడి కోసం వెతుకుతోంది..