09-06-2020, 12:26 PM
ప్రస్థానం గారూ,
కథ చాలా బాగుంది.
మీరు రాసే విధానం ఇంకా బాగుంది. నా ఉద్దేశ్యంలో శృంగారం ముఖ్యం కాదు. కథనమే ముఖ్యం. కాబట్టి మీరు దానికోసం ఎవరు అడిగినా తొందర పడకండి.
మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది. మీ రచనా శైలి లక్ష్మి గారిని పోలి ఉన్నట్టు అనిపించింది. మీ కథ మొదటి line కూడా ఆవిడ రాసిన ఇదీ నా కథ ప్రారంభాన్ని పోలి ఉంది.
మీ కథ చదువుతుంటే ఆవిడ గుర్తొచ్చారు. ఏమీ అనుకోవద్దు. ఇలాగే రాయండి.