25-02-2019, 02:02 PM
"రేయి surprise ఎలా ఉంది రా" అని అడిగింది పూజా విక్కి మాత్రం తన చేతిలో ఉన్న ఆ అమ్మాయి కళ్లలో చూస్తూన్నాడు "పూజా మేడమ్ వీడని నను వదిలేయమను" అని అరిచింది ఆ అమ్మాయి పూజా విక్కి వైపు చూసి "వీనిత వీడి గురించి నా కంటే నీకే బాగా తెలుసు" అని అక్కడి నుంచి వెళ్లిపోయింది పూజా వినిత వెంటనే విక్కి నీ పక్కకు తోసి లేచి నిలబడి లాగి చెంప పగలగొట్టింది "రేయి మళ్లీ నా లైఫ్ లోకి వస్తే బాగోదు" అని తన డ్రస్ సెట్ చేసుకోని వెళ్లిపోయింది కానీ విక్కి మాత్రం వెళుతున్న వీనిత వైపు చూస్తూ ఉన్న చోటే కూర్చుండి పోయాడు ఇది అంత చూసిన ప్రమోద్, ప్రకాష్ విక్కి తో "బ్రో టైమ్ అవుతుంది వెళ్లి రెడీ ఆవు cocktail పార్టీ కీ వెళ్లదాం "అని ప్రకాష్ పిలుస్తే అప్పుడు ఈ లోకంలో లోకి వచ్చాడు విక్కి, ప్రకాష్ విక్కి కి రూమ్ చూపించాడు విక్కి అలా కిటికీ వైపు వెళ్లి curtain తీశాడు కిటికీ నుంచి చూస్తే వియ్యు అదిరింది వాటర్ ఫాల్స్ చెట్లు చుట్టూ కొండలు కనిపించాయి తరువాత రెడీ అయి కిందకి వెళ్లాడు
అప్పుడు చూశాడు విక్కి వినీత నీ క్లియర్ గా తల పైన టోపి చేతిలో walkie-talkie టాప్ నుంచి బాటమ్ వరకు ఖాకి డ్రస్ అప్పుడు అర్థం అయింది విక్కి కీ వినీత సెక్యూరిటీ అధికారి అయింది అని వచ్చిన గెస్ట్ అందరినీ చెక్ చేయించి లోపలికి పంపుతుంది ఇందాక కొట్టిన ఇప్పుడు సెల్యూట్ చేసి లోపలికి పంపింది విక్కి కీ ఎక్కడో ఇగో satisfy అయింది లోపలికి వెళ్లాక ఒక టేబుల్ దెగ్గర ఒక అతను మాత్రమే ఉన్నాడు మిగిలిన అన్ని టేబుల్స్ ఫుల్ అయ్యాయి అని అతని పక్కనే ఉన్న ఛైర్ లో కూర్చున్నాడు విక్కి అప్పుడు చూశాడు అతని ఒంటి నిండా tattoos కళ్లు ఎర్రగా నిప్పుల కొలిమి లాగా మండుతున్నాయా అన్నట్టు ఉన్నాయి బాగా రాట్టు తేలిన శరీరం లా ఉంది అతనిది చూస్తూ చూస్తూ నే ఒక ఫుల్ బాటిల్ మందు లేపేసాడు కానీ ఇంకా స్టడీ గానే ఉన్నాడు "హలో I am విక్కి " అని పరిచయం చేసుకున్నాడు అప్పుడు అతను విక్కి వైపు చూసి "హాయి I am నిఖిల్" అని బదులు ఇచ్చాడు అతను "మీరు పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఆ relative ఆ" అని అడిగాడు విక్కి "కాదు బ్రో నేను పెళ్లి కూతురు తమ్ముణ్ని" అని చెప్పాడు
దాంతో తో విక్కి ఒక సారిగా షాక్ అయ్యాడు తన 6 సంవత్సరాల పరిచయం లో పూజా ఎప్పుడు తనకి ఒక తమ్ముడు ఉన్నాడు అని చెప్పలేదు తను ఒక అనాధ అని మాత్రమే తెలుసు అందరికీ కానీ తమ్ముడు గురించి ఎప్పుడు టాపిక్ ఎత్తలేదు విక్కి ఫీలింగ్ అర్థం చేసుకున్న నిఖిల్" తనకి నేను తమ్ముణ్ని అని చెప్పుకునే స్టేజ్ లో తను ఉంది కానీ నేనే వీడు నా తమ్ముడు అని చెప్పించుకునే స్టేజ్ లో లేను" అని కళ్లలో కన్నీరు పెట్టుకున్నాడు అప్పుడే ప్రకాష్ ఒక ఫుల్ బాటిల్ తీసుకొని వాళ్ల టేబుల్ దగ్గరికీ వచ్చాడు "విక్కి బయట ఉన్న సెక్యూరిటీ చీఫ్ వినీత కీ నీకు మధ్య లవ్ అంటా "అని గ్లాస్ లో మందు పోస్తూ అడిగాడు ప్రకాష్" నీకు ఎలా తెలిసింది బ్రో "అని చిన్నగా నవ్వుతూ అడిగాడు విక్కి "ఏమిలేదు బ్రో చీకటి లో బాణం వేశా తగిలింది" అని నవ్వాడు ప్రకాష్
"సరే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి టైమ్ ఉంది ఈ లోపు నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు గా" అని అడిగాడు ప్రకాష్ "అబ్బ ఇప్పుడు ఎందుకు అవి అని ముందు పార్టీ ఎంజాయ్ చేద్దాం అని తరువాత చెప్త" అని తప్పించుకోబోయాడు కానీ నిఖిల్ నేను చెప్త అన్నాడు" హే నా లవ్ స్టోరీ నీకు ఎలా తెలుసు "అని ఆశ్చర్యంగా అడిగాడు విక్కి" మా అక్క చెప్పింది నీ గురించి నీ లవ్ స్టోరీ గురించి" అని టేబుల్ మీద ఉన్న ఒక పెగ్ గ్లాస్ తీసి విక్కి గొంతులో పోసాడు నిఖిల్
అప్పుడు ప్రకాష్ కీ సైగ చేసి దగ్గరికి రమ్మని చెప్పి "ఇప్పుడు అతనే చెప్తడు "అని చెప్పి వెనకు జరిగాడు మెల్లగ విక్కి కి మత్తు ఎక్కింది ఇంక చెప్పడం మొదలు పెట్టాడు
"అది 2013 నేను మాస్ మీడియా జర్నలిసం లో మాస్టర్స చదువుతున్నా నేను పూజా ఆ రోజు ఇద్దరం కాలేజీ కీ తొందరగా వెళ్లాం క్లాస్ కోసం కాదు రాగింగ్ చేయడానికి అప్పుడు ఒక అమ్మాయి scooty మీద వచ్చింది ఆ అమ్మాయి నీ చూడగానే నా ఫ్రెండ్ ఒకడు వెళ్లి I love you అని చెప్పాడు అంతే ఆ అమ్మాయి పక్కన నుంచి ఒక చేయి వచ్చి వాడిని బలం గా తాకింది అంతే వాడు నెల కీ కర్చుకొని పోయాడు ఎవరా వాడిని కొట్టింది అని చూశాను ఒక అమ్మాయి ఫుల్ హ్యాండ్స్ టి షర్ట్ వేసుకొని బ్లాక్ కాటన్ జీన్స్ పాంట్ దానికి మోకాలి దెగ్గర చిన్న cuts ఉన్నాయి వాడిని కొట్టిన తరువాత తన మోహనికి అతుకున్న జుట్టు నీ పొగరు గా వెనకు దువ్వుకొని నిలబడింది నా వినీత తనని చూడగానే నా హార్ట్ ఒక సారిగా వేగంగా కొట్టుకుంటూంది "అని చెప్పాడు విక్కి ఇది అంతా వెనక టేబుల్ దెగ్గర ఉన్న వినీత వింటుంది