09-06-2020, 03:58 AM
నేను ఇస్మాయిల్ హెల్ప్ తో ఒక రూం అద్దెకి తీసుకుని ఫుడ్ తిని పడుకున్నాను..నిజానికి నాకు పనేమీ లేదు..వీలైనంత త్వరగా ఈ దేశం వదిలేయాలి అంతే..
సాయంత్రం బయటకు వెళ్లాను ,కరచి చూస్తూ కొంత ఎంజాయ్ చేశాను..
నాకు సదియ గుర్తు వచ్చింది..అటు వైపు వెళ్ళాను , ఎప్పటిలాగానే కొందరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు..సదియ లేదు.నేను సందులోకి వెళ్ళాను..రూం లోకి చూస్తే సామాను చిందర వందరగా ఉంది..
పొద్దున ఫోన్ ఇచ్చిన అమ్మాయిని అడిగాను "ఏమైంది నీ ఫ్రెండ్ సదియ ".
ఆమె భయం గ చూసి "మిరెళ్ళాక రోజు వారీ మామూళ్ల కోసం గాంగ్ వచ్చింది..వాళ్ళు సదియ ను తీసుకుపోయారు."అంది.
"అదేమిటి సదియ డబ్బు ఇవ్వలేదా "అడిగాను."ఇచ్చింది కానీ దాని వద్ద ఎప్పటినుండో దాచుకున్న డబ్బు చూసి లాక్కున్నారు ,ఇది ఏడుస్తూ తిరగబడితే కొట్టి తీసుకుపోయారు "అంది.
నా మనసు చెప్పింది "నీకు అనవసరం వదిలేయ్ "అని..
నేను అడిగాను "ఎక్కడ ఉంటారు , ఎవ రు వాళ్ళు "అని.
"అమ్మో సెక్యూరిటీ అధికారి లకి చెప్తారా , వాళ్లంతా ఒకటే , పాపం దాన్ని వదులుతారో చంపేస్తా రో "అంది కొంత ఏడుస్తూ.
"చూడు నీ పేరు ఎవరికి చెప్పను , నీకు తెలిస్తే చెప్పు "అన్నాను.
ఆ అమ్మాయి తనకి తెలిసిన వివరాలు చెప్పింది..నేను ఆమెకి ఉంచమని వెయ్యి రూపాయలు ఇచ్చి రోడ్డు మీదకు వచ్చాను.