Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
#57
కార్తీక్ నీ చూడగానే మొత్తం వాలెంటినో మనుషులు గన్ లు బయటికి తీశారు కానీ వాలెంటినో "వాడిని నీ గన్ తో కాదు కత్తి తో గాట్లు పెట్టి మెల్ల మెల్లగా చంపాలి" అని అన్నాడు దాంతో అందరూ కత్తులు తీశారు ఈ గ్యాప్ లో కార్తీక్ కీర్తి తో "కీర్తి నువ్వు అంటే నాకూ చాలా ఇష్టం నేను చికాగో వచ్చిన రోజు నుంచి నిన్ను లవ్ చేస్తున్న కానీ అప్పుడు నా పరిస్థితులు వేరు ఇప్పుడు నా పరిస్థితి వేరు కాబట్టి నువ్వు రఘు నీ పెళ్ళి చేసుకో " అని చెప్పి ఇద్దరిని వెళ్లిపోమనీ చెప్పి రఘు కీ కార్ తాళం ఇచ్చి పంపి చేసాడు.


రఘు కీర్తి నీ పట్టుకోవడానికి ఒక గ్యాంగ్ నీ వాళ్ల వెనుక పంపాడు కాకపోతే ఆ కార్ fuel ట్యాంక్ నీ కార్తీక్ లోపలికి రావడానికి ముందే కట్ చేశాడు దాంతో తన లైటర్ తో కార్ కిందకి విసిరాడు అది పేలిపోయింది ఆ తర్వాత వాలెంటినో మనుషులని చంపుకుంటు వెళ్లుతున్నాడు కార్తీక్ వాడి వేగం ముందు stamina ముందు ఎవడు నిలబడి ఉండలేకున్నారు, ఎయిర్ పోర్ట్ కీ వెళ్తుండగా కీర్తి కార్తీక్ కీ తమ అవసరం ఉంది అని రఘు నీ కార్ వెనకు తిప్పమని చెప్పింది దాంతో రఘు తిరిగి బీచ్ హౌస్ కీ బయలుదేరాడు తన మనుషులని తన ముందే కోడి నీ మేక నీ కోసినట్టు కోసి పడేశాడు దాంతో మారియా, వాలెంటినో ఇద్దరు కలిసి ఒకేసారి కార్తీక్ పైకి దూసుకొని వెళ్లారు కానీ వాళ్లు కార్తీక్ స్పీడ్ ముందు ఎందుకు పనికి రాలేదు దాంతో మారియా ముందు నుంచి ఎటాక్ చేస్తుంటే వాలెంటినో వెనుక నుంచి వచ్చి ఎటాక్ చేయబోయాడు కానీ కార్తీక్ పక్కకు జరగడం తో మారియా చనిపోయింది "సూపర్ ఫిగర్ వేస్ట్ అయ్యింది బాస్" అన్నాడు కార్తీక్ దాంతో వాలెంటినో ఆవేశం గా కార్తీక్ మీదకు వచ్చాడు, అప్పుడే రఘు కీర్తి ఇద్దరు బీచ్ హౌస్ కీ వచ్చారు ఆ తర్వాత చూస్తే బీచ్ హౌస్ మొత్తం తగలబెడిపోయింది అది చూసి కీర్తి ఏడుస్తు ఉంది అక్కడే.

(నెల రోజుల తరువాత)

కీర్తి తన CEO పొజిషన్ వద్దు అనుకోని రఘు తో తను పెళ్ళి చేసుకోలేను అని చెప్పి కార్తీక్ జ్ఞాపకాలతో వాడి లాగే adventures ప్రయాణం మొదలు పెట్టింది అలా తను ఒక రోజు ఇండియా లో మంగళూరు కీ వచ్చింది అప్పుడు బీచ్ లో తను బీర్ తాగుతూ కూర్చుంది కొంచెం దూరం లో తనకు తెలుగు మాస్ పాటలు వినిపిస్తుంటే అటుగా నడుచుకుంటు వెళుతుంది, కానీ తన అడుగులు గతం లోకి వెళ్లింది ఒక రోజు కార్తీక్ నీ అడిగింది కీర్తి నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని లేదా అని అప్పుడు కార్తీక్ ఒక మాట చెప్పాడు "ఎక్కడైనా బీచ్ ఏరియా లో ఒక రెస్టారెంట్ పెట్టి సాయంత్రం బ్యాక్ డోర్ లో sunset చూస్తూ తెలుగు మాస్ సాంగ్స్ వింటూ బీర్ తాగాలి" అని చెప్పాడు అలా తన ఆలోచనలు పూర్తి కాగానే తన ఎదురుగా కార్తీక్ కనిపించాడు. 

వెంటనే వెళ్లి గట్టిగా కౌగిలించుకుంది తరువాత కార్తీక్ కూడా కీర్తి నీ గట్టిగా కౌగిలించుకున్నాడు ఇద్దరు కలిసి ఒకరి పెదాలు ఒకరు జుర్రుకుంటు sunset చూసి ఎంజాయ్ చేస్తున్నారు అప్పుడు అడిగింది కీర్తి ఇక్కడ ఏమీ చేస్తున్నావు అని వాలెంటినో నీ చంపిన తరువాత కార్తీక్ ఆవేశం, కోపం తగ్గింది ఇంక తను కూడా చనిపోయాడు అని నమిస్తే తన జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకోని అలా చేశాడు ఎంతైనా కీర్తి కీ తను కరెక్ట్ కాదు అని నమ్మి దూరంగా వచ్చేసాడు కానీ తన ప్రేమ త్యాగానికి సిద్దపడింది, అంతే కాకుండా అందులో నిజాయితీ ఉంది అందుకే తన ప్రేమ తిరిగి తన దగ్గరికి వచ్చింది ఆ తరువాత కీర్తి నీ తీసుకొని బీచ్ లో ఉన్న లైట్ హౌస్ పైకి తీసుకొని వెళ్లి "adventures అంటే ఇష్టం అన్నావు కదా" అని కీర్తి నీ అడిగి తన కాలికి ఒక తాడు కట్టి కీర్తి నీ కౌగిలించుకున్ని రివర్స్ లో పై నుంచి దూకాడు అపుడు గట్టిగా "I love you" అని చెప్పాడు దానికి కీర్తి కార్తీక్ పెదవి పైన ముద్దు పెట్టి తన ఇష్టం చెప్పింది. 

Story 1 completed story 2 on Wednesday 

[+] 3 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 08-06-2020, 08:17 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 8 Guest(s)