08-06-2020, 01:35 AM
అది కరాచి లోనే ఉండే ఒక హవాలా బ్రోకర్ అడ్రెస్.నేను టాక్సీ దిగి వాడి షాప్ కి వెళ్ళాను.."ఎవరు నువ్వు ఏమికావలి "అన్నాడు.
"పాన్ లో జర్ద తగ్గింది "అన్నాను.
వాడు అర్థం అయినట్టు బయటకు వచ్చాడు."ఇందాకే నాకు మెయిల్ వచ్చింది "అన్నాడు.
ఇద్దరం దగ్గర్లో ఉన్న హొటల్ లో టీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం.
"చూడు భాయ్ నేను కేవలం వ్యాపారం చేస్తుంటాను,,నా మీద పాక్ కి అనుమానం వస్తె చంపేస్తారు."అన్నాడు.
"చూడు నువ్వు దేశ ద్రోహం చెయ్యక్కర్లేదు,, నాకు ఎడ్జ్ ఐలాండ్ బ్యాంక్ లో డబ్బుంది..ఇక్కడ ఖర్చులకి డబ్బు కావాలి"అన్నాను.
"ఓస్ ఇంతేనా ,, నేనింక ఏదో ఆపరేషన్ కోసం హెల్ప్ కవలేమో అనుకున్నాను "అన్నాడు రిలీఫ్ గా..
"మా పాక్ లీడర్స్ కి కూడా అక్కడ ఖాతా లు ఉన్నాయి ,,అక్కడ నీ డబ్బు నా అకౌంట లోకి ఎంత వేస్తే ఇక్కడ అంతా నేను ఇస్తాను..కమిషన్ మీద "అన్నాడు.
"Ok, కానీ నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కావాలి "అన్నాను.
"అదెంత పని "అన్నాడు ఇస్మాయిల్.
పది అయ్యేలోపు నాకు దొంగ రేషన్ కార్డు పుట్టించి దానితో నాకు ప్రైవేట్ బ్యాంక్ లోఎకౌంట్ తెరిచాడు ఇస్మాయిల్..
నేను ఎడ్జ్ బ్యాంక్ లో ఇస్మాయిల్ఎకౌంట్ లోకి క్యాష్ కొంత వేస్తే అతని కమిషన్ పోను మిగిలింది ఇక్కడ నా అకౌంట్ లో వేశాడు..ఏటీఎం కార్డు కూడా గంటలో ఆక్టివేట్ అయ్యింది..
"మీరు ఎప్పుడైనా అక్కడ వేస్తే నేను ఇక్కడ ఇస్తాను ,,ఇదే న దందా"అన్నాడు.
ముందు నా చేతిలోకి డబ్బు వచ్చింది.మిగతా వివరాలు , విషయాలు ఆలోచించాలి..