08-06-2020, 12:42 AM
నాకు నెట్ కాల్ చేశారు పరంధమం గారు.."ఇలా ఇరిక్కున్నవేమి,, బయటకు ఎలా వస్తావు"అడిగారు..
"అదే ఆలోచిస్తున్నాను ,క్యాష్ కూడా అయిపోతోంది"అన్నాను.
"ఈ రోజు ఇండియా లో , పాక్ లో నేషనల్ మీడియాలో ఇదే న్యూస్.పేపర్స్ లో ఒక టే ప్రశ్న... బొంబాయి లో ఉండాల్సిన కసబ్ ఎలా కరాచి వచ్చాడు...అక్కడ చనిపోయాడని Bombay security officer ఎందుకు అబద్దం చెప్పారు అని..స్మిత, వసుందర ఏదో తంటాలు పడుతున్నారు....isi కి తెలుస్తుంది మనమే చేసాము అని..."అన్నారు..
"ఇంతియాజ్ కి వళ్లు మండి ఉంటుంది..వెతుకుతూ ఉంటాడు..అది సరే ఇక్కడ మనకు ఉపయోగ పడేవాడు ఎవడు లేడా"అన్నాను.
"ఉంటారు నేను చెక్ చేసి చెప్తాను "అని పెట్టేశాడు..