08-06-2020, 12:12 AM
(This post was last modified: 08-06-2020, 12:33 AM by will. Edited 2 times in total. Edited 2 times in total.)
రెండో రోజు ఉదయమే నేను లేచి చూసే సరికి సదియ టీ చేస్తోంది.
టైమ్ చూస్తే ఏడు గంటలు అవుతోంది..
"ఆ పక్కనే బాత్రూమ్స్ , toilets ఉన్నాయి.. ఏది ఖాళీ ఉంటే అది "అంది నవ్వుతూ.
"నువ్వు స్నానం కూడా చేశావు "అన్నాను బద్దకం గ.
టీ ఇస్తే తగుతు ఇంకో వెయ్యి ఇచ్చాను.తీసుకుని "మీరు ఏమి చెయ్యలేదు,, కావాలంటే ఇప్పుడు చెయ్యండి "అంది.
నేను నవ్వేసి "పగలు ఏమి చేస్తావు "అడిగాను.
"ఎవరైన వస్తె చేస్తాను లేదంటే ఖాళీ "అంది సదియ.
నేను లేచి అరగంటలో కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి వచ్చాను..
+++++
అలియా ఉదయమే అన్ని హోటల్స్ కి కానిస్టేబుల్స్ ను పంపింది ,,చనిపోయిన వాడి ఫోటో తో..ముందు రోజు కసబ్ ఉన్న హొటల్ కి కూడా వెళ్ళి చెక్ చేశారు సెక్యూరిటీ అధికారి లు..
"ఇద్దరు వచ్చారు సాబ్ "అని వివరాలు ఇచ్చారు..
అవి అలియా కి చేరాయి..కసబ్ ఫోటో క్లియర్ గా కనబడుతోంది..రెండో వాడి ఫోటో సరిగా లేదు..పేరు చూసింది అలియా --- సికిందర్.
"టీవీ ల్లో పేపర్ లో ప్రకటన చేద్దాము "అన్నారు ఎస్ ఐ లు,, కానిస్టేబుల్స్..
"ఫోటో క్లియర్ గా లేదు..ఆ పేరు చాలా మందికి ఉంటుంది..స్టేషన్ cc కమెరాల్లో చూడండి.."అంది.
ఆ ఫుటేజ్ లో కూడా ముక్కుకి మాస్క్ తో ఉండటం వల్ల అలియా స్ట్రక్ అయ్యింది..
అయితే కసబ్ పేరు , ఫోటో పేపర్స్ , టీవీ ల్లో ప్రకటించి వివరాలు కావాలి అని చెప్పారు కరచి సెక్యూరిటీ అధికారి..వాడి ఐడెంటిటీ కూడా దొంగదే అని అలియా కి డౌట్..
కానీ ఆ వార్తలు కసబ్ ఇంట్లో వాళ్ళు చూశారు..
++++
"సరే నేను వెళ్తాను కానీ నాకు ఫోన్ కావాలి ,నెట్ ఉన్నది ఎలా"అన్నాను.
"ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి..ఉండండి "అని పక్క ఇంట్లోకి వెళ్లి తెచ్చింది..
"నా ఫ్రెండ్ ది "అని ఇచ్చింది.
ఆల్రెడీ వాట్సప్ ఉంది..నేను స్మిత నంబర్ , pd గారి నంబర్ add చేసి జరిగింది మెసేజ్ చేశాను..
ఈ లోగా ఇడ్లీ లు అమ్మే వాడు వస్తె ఇద్దరి కోసం తీసుకున్నాను..సదియ అవి తింటూ నన్ను చూస్తోంది..