07-06-2020, 03:47 PM
నేను కొద్ది రోజుల క్రితం స్మిత జబర్వల్ కి ఏమి చెప్పానో గుర్తు చేసుకున్నాను.
"మేడం , వాళ్ళు ఇక్కడికి వచ్చి అరాచకం చేస్తున్నారు..మనం వీళ్ళని ఇక్కడ కాదు పాక్ లోకి లాక్కెళ్లి చంపుతాము అని చూపిస్తాను..కసబ్ చేత కరాచి రైల్ స్టేషన్లో వాళ్ళ సెక్యూరిటీ అధికారి తోనే కాల్పిస్తాను."
దాని ప్రకారమే ఇప్పుడు ఇదంతా జరిగింది.ఇక నేను వెనక్కి వెళ్ళాలి.టాక్సీ ఎక్కి ఊరు చివరకు వెళ్ళాను..చేపలు పట్టేవాల్లు బోట్ లు పెట్టుకునే చోటే స్టీమర్ ను ఆపాడు కసబ్..డబ్బు కట్టి రశీదు తీసుకున్నాడు.
నేను వెళ్లేసరికి అక్కడ గందర గోళం గా ఉంది "బోట్ లు వదల వద్దు అన్నారు సెక్యూరిటీ అధికారి లు"అన్నారు అక్కడి వాళ్ళు..తీరం లో సెక్యూరిటీ అధికారి కాపలా పెరిగింది.ఎవర్ని సాగరం లోకి వదలడం లేదు.
నేను ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్లీ టాక్సీ లో సిటీ లోకి వచ్చాను..సెక్యూరిటీ అధికారి పహారా పెరిగిపోయింది...ఇప్పుడు హోటల్ లో రూం తీసుకుంటే దొరికితే నన్ను ముక్కలుగా తరిగి చంపేస్తారు..
"పాక్ లో ఇలా ఇరుక్కు పోయాను ఏమిట్రా బాబోయ్"అనుకున్నాను.చీకటి పడుతోంది..
+++
స్టేషన్ లో ఫైరింగ్ తర్వత కరచి సెక్యూరిటీ అధికారి కమిషనర "సిటీ నీ క్లోజ్ చేయండి.హోటల్స్ లో కొత్తగా దిగిన వారిని, దిగుతున్న వారిని చెక్ చేయండి..ఔట్ పోస్ట్ లు పెట్టి వచ్చి పోయే వాళ్ళను చెక్ చేయండి.సాగరం లోకి ఎవర్ని వెళ్లనివ్వద్దు..ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియాలి."అన్నాడు.
ఇన్స్పెక్టర్ అలియని పిలిపించాడు.."అసలేమీ జరిగిందో చూడు."అని కేస్ ఇచ్చాడు.
అలియా ఉత్సాహం గా బయలుదేరింది..