25-02-2019, 04:23 AM
(24-02-2019, 09:08 PM)coolsatti Wrote: విక్కి ఫ్లయిట్ లో వైజాగ్ వచ్చాడు టాక్సీ లో"విక్కి ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ పేరు ప్రకాష్" అని పరిచయం చేశాడు విక్కి, ప్రకాష్ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచుకున్నారు ఆ తర్వాత ప్రకాష్, ప్రమోద్ ఎవరో పిలుస్తే వెళ్లారు అప్పుడు విక్కి పూజా వైపు తిరిగి "అవునే నాకూ ఏదో surprise ఉంది అన్నావు ఎక్కడ" అని అడిగాడు అప్పుడు పూజా ఏదో చెప్పబోతుంటే వెనుక మెట్ల మీద నుంచి ఎవరో అమ్మాయి జారీ పడి పొత్తుంటే వెంటనే వెళ్లి ఆ అమ్మాయి నడుము పట్టుకుని బుజం కింద చేయి వేసి పట్టుకున్నాడు అప్పుడు చూశాడు ఆ అమ్మాయి మొహం ఆ అమ్మాయి భయం తో కళ్లు గట్టిగా మూసుకుని ఉంది ఆ అమ్మాయి నీ చూసిన వెంటనే "హే బేబి డాల్" అన్నాడు అంతే ఈ గొంతు ఎక్కడో విన్నటు ఉందే అని కళ్లు తెరిచింది విక్కి నీ చూసి "రేయి నువ్వా" అని తల కొట్టుకుంది అప్పుడు పూజా కింద నుంచి "రేయి surprise బాగుందా" అని అడిగింది అరకు బయలుదేరాడు అప్పుడు మొత్తం హర్బర్ నుంచి వచ్చే ప్రతి లారీ "RR & CO" అనే లోగో తో ఎక్కువ గా కనిపించాయి
≠=========
మీ అప్డేట్ లో ఈ పార్ట్ కొంచెం mistake ఉంది... అందులో వేరే కంటెంట్ మిక్స్ అయ్యింది...
అబ్బ సరిగా చూసులేదూ సత్తి గారు కాపీ పేస్ట్ చేసినప్పుడు కింది ది పైకి పైది కింింద వచ్చినట్లు ఉంది