Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance లవ్ స్టోరీస్
#48
కార్తీక్ నీ సెక్యూరిటీ అధికారి లు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లుతుంటే కీర్తి ఆపడానికి చూసింది కానీ రఘు కీర్తి నీ తీసుకొని తన ఫ్లాట్ కీ వెళ్లాడు.

వాలెంటినో మీద కంప్లయింట్ ఇచ్చిన రోజు స్టేషన్ లో కీర్తి నీ చూసి అప్పుడే ప్రేమ లో పడ్డాడు రఘు వాళ్ల అమ్మ ఒక ఇండియన్ అమ్మాయి నే పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టింది దాంతో ఒక మంచి ఇండియన్ అమ్మాయి కోసం వెతకడం మొదలు పెట్టాడు అప్పుడు దొరికింది కీర్తి రఘు కీ, ఎప్పటి నుంచో రఘు కీ FBI లో చేరాలని ఆశ పడుతున్నాడు ఇప్పుడు వాలెంటినో నీ కనుక కోర్టు లో శిక్ష పడేలా చేస్తే తనకు రూట్ క్లియర్ అవుతుంది అందుకు ముందు కీర్తి నీ జాగ్రత్తగా ఉంచాలి అప్పుడే కార్తీక్ నీ చికాగో సెక్యూరిటీ అధికారి వాలెంటినో గ్యాంగ్ తో కీర్తి నీ చంపే కాంట్రాక్ట్ తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు అప్పుడే రఘు కీ ఒక ఆలోచన వచ్చింది వాలెంటినో తో పోరాడాలి అంటే కార్తీక్ లాంటి వాడి అవసరం ఉంది అని అందుకే వాలెంటినో కన్న ఎక్కువ డబ్బు ఇస్తా అని చెప్పాడు.

కీర్తి నీ కాపాడటం తో పాటు కీర్తి ప్రేమ గెల్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు కానీ కీర్తి కార్తీక్ నీ ఇష్ట పడుతుంది అని తెలుసుకొని కార్తీక్ తో సెటిల్మెంట్ కోసం చూశాడు అప్పుడే కార్తీక్ ఒక ఐడియా ఇచ్చాడు కీర్తి కీ తన ప్రేమ గురించి చెప్పి అదే టైమ్ లో నేను పెద్ద క్రిమినల్ అని చెప్పి అరెస్ట్ చెయ్యి దెబ్బ కీ పాప నీకు పడిపోతుంది అని చెప్పాడు అలా ఏడ్వర్డ్ నీ చంపిన రోజు సాయంత్రం బీచ్ కీ పిలిచి కీర్తి కీ తన ప్రేమ గురించి చెప్పి కార్తీక్ నీ అరెస్ట్ చేయడం మొత్తం కార్తీక్ ప్లాన్ దాంతో కార్తీక్ డబల్ పేమెంట్ అడిగాడు దానికి ఒప్పుకున్నాడు రఘు అలా కీర్తి కీ తన ప్రేమ గురించి చెప్పి తనని తీసుకొని రేపు ఉదయం చికాగో కీ వెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నాడు రఘు, తన తమ్ముడిని చంపితే ఆవేశములో తప్పు చేస్తాడు తేలికగా పెట్టుకోవచ్చు అని అనుకున్నాడు రఘు.

జైలులో ఉన్న కార్తీక్ అక్కడ ఒక సెక్యూరిటీ అధికారి కీ డబ్బు ఇచ్చి ఒక ఫోన్ ఇప్పించుకున్నాడు దాంతో వాలెంటినో కార్తీక్ కోసం వెతుకుతుంటే కీర్తి రేపు ఉదయం చికాగో వెళ్లిపోతుంది అన్న విషయం చెప్పాడు దాంతో వాలెంటినో రఘు, కీర్తి కీ స్కెచ్ వేశాడు ఆ తర్వాత ఉదయం రఘు, కీర్తి ఎయిర్ పోర్ట్ కీ వెళ్లుతుంటే వాలెంటినో వాళ్ల పైన ఎటాక్ చేశాడు దాని తర్వాత వాళ్ళని ఒక బీచ్ హౌస్ కీ తీసుకొని వెళ్లాడు ఇద్దరిని డైనింగ్ టేబుల్ కీ రెండు వైపులా కూర్చో బెట్టి ఒక granade పిన్ పీకి దాని టేబుల్ మధ్యలో తిప్పడం మొదలు పెట్టాడు వాలెంటినో.

"ఇది మీకు బంపర్ ఆఫర్ గెలిచిన వాళ్లు నా చేతిలో చస్తారు నా చేతిలో చావు చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఆ granade తో చావాలి అని కోరుకొండి దానీ ఎవరూ అయితే 5 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టుకొని dismantle చేస్తారో వాళ్లు గెల్లుస్తారు" అని చెప్పాడు వెంటనే రఘు ఆ granade నీ పట్టుకోవడం కోసం చెయ్యి ముందు పెట్టాడు కీర్తి కూడా అందుకు ఫైట్ చేస్తుంది ఇంతలో ఒక కార్ గోడ బద్దలు కొట్టి లోపలికి వచ్చింది దాంతో ఆ granade కిచెన్ లో నుంచి బయటకు వెళ్లి హాల్ లో పేలింది ఆ కార్ నుంచి కార్తీక్ కిందకు దిగి "may i join the game" అని అడిగాడు.
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: లవ్ స్టోరీస్ - by noohi - 29-05-2020, 06:32 PM
RE: లవ్ స్టోరీస్ - by Vickyking02 - 06-06-2020, 09:10 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 29-06-2020, 09:04 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 02-07-2020, 10:24 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 05-07-2020, 12:14 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 06-07-2020, 12:22 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 08-07-2020, 08:49 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 09-07-2020, 08:34 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 09:45 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 10-07-2020, 10:25 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 13-07-2020, 03:49 PM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 14-07-2020, 08:58 AM
RE: లవ్ స్టోరీస్ - by Morty - 15-07-2020, 09:07 AM



Users browsing this thread: 1 Guest(s)