06-06-2020, 01:17 AM
మధ్యాహ్నం నిద్ర లేచాక బిర్యాని తెప్పించుకుని తిన్నాము..ఈలోగా ఆరేసిన బట్టలు సెట్ అయ్యాయి.ఎక్కువ జతలు తేలేదు.రెండే..
నేను బ్యాగ్ తీసి కసబ్ వాడిన గన్ తీసుకున్నాను.అందులో బుల్లెట్స్ లోడ్ చేస్తూ "షోలే సిన్మా చూసావా "అడిగాను.
"చూసాను"
"మనం అమితాబ్, ధర్మేంద్ర ల కలిసి ఉండాలి."అన్నాను.
"నిన్ను చూస్తే భయం గ ఉంది."అన్నాడు.
నేను అందులో యాభై బుల్లెట్స్ లోడ్ చేశాను..నా చిన్న పిస్టల్ లో బుల్లెట్స్ చూసుకుని బయటకు వచ్చి రూం ఖాళీ చేశాను.టాక్సీ పిలిచి కరచి మయిన్ రైల్వే స్టేషన్ కి అని చెప్పాను.
ఇద్దరు టాక్సీ ఎక్కాక "ఏ ఊరు వెళ్తావు "అన్నాడు కసబ్..![[Image: images?q=tbn%3AANd9GcQooMCvkMI5XBlgPHocc...f&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn%3AANd9GcQooMCvkMI5XBlgPHocc17A5QPjHU4l3OGhOI0yDptg7dMhuqJf&usqp=CAU)
నేను మాట్లాడలేదు..టాక్సీ స్టేషన్ కు వచ్చాక దిగి ముక్కుకి మాస్క్ పెట్టుకున్నాను.ప్లాట్ ఫాం టికెట్స్ తీసుకుని జనం ఎక్కువగా ఎక్కడ ఉన్నారో చూసాను..మూడు మీద ఉన్నారు.ఇద్దరం అక్కడికి వెళ్ళాక సీసీ కెమెరాలు లేని చోట మూలగ నిలబడి వాడి గన్ పెద్ద బ్యాగ్ నుండి తీసి ఇచ్చాను.పిస్టల్ వాడికి గురి పెట్టాను.
"వెనక్కి తిరుగు"చెప్పాను.వాడు తిరిగాడు.
"పది అడుగులు ముందుకు వెళ్ళి కనపడుతున్న జనాన్ని కాళ్ళ మీద కాల్చు "అన్నాను.
కసబ్ షాక్ కొట్టినట్టు అయ్యి "చాలా మంది గాయ పడతారు"అన్నాడు.
"వెళ్లి కాల్చు "అన్నాను మళ్ళి కర్కశంగా..
"వద్దు భయ్యా ,చిన్న పిల్లలు కూడా ఉన్నారు ,,వద్దు ప్లీజ్ "అన్నాడు దాదాపు ఏడుపు గొంతుతో.
"మొన్న బొంబాయి లో చేసింది ఇప్పుడు ఇక్కడ చెయ్యి "అన్నాను .
"నేను చెయ్యలేను , వీళ్ళు నా దేశ ప్రజలు"అన్నాడు.
నేను వాడి విపుకి గన్ పెట్టీ "వెనక్కి తిరక్కుండానే కాల్చు , వెనక్కి తిరిగిన పరిపోవలనుకున్న కాలుస్తాను , నీ పెళ్లాన్ని బెగ్గర్స్ తో దెంగిస్తాను."అన్నాను.వాడిని ముందుకు తోసాను.వాడు గన్ తో వణుకుతూ ముందుకు వెళ్ళాడు , ఈ లోగా కొందరు వాడిని చూసి అరుస్తూ ముందుకు రావడం చూసి కసబ్ ఫైరింగ్ ఓపెన్ చేసాడు..
ధన్. ధన్ .చప్పుళ్ళతో ప్లాట్ ఫాం మీద జనం ఇటు అటు పరుగులు తీశారు..ఈ లోగా అక్కడే ఉన్న రైల్వే సెక్యూరిటీ అధికారి లు గన్స్ తో కసబ్ మీదకు ఫైరింగ్ చేశారు..
చాలా మందికి గాయాలు అయ్యాయి.. కసబ్ గాడిని గుండెల్లో కాల్చడం వల్ల స్పాట్ లో చనిపోయాడు.ఇదంతా ఐదు నిమిషాల్లో జరిగింది..అంతలో ఒక సెక్యూరిటీ అధికారి నన్ను చూసాడు,చేతిలో గన్ చూసి "పకడో "అని అరుస్తు వచ్చాడు.నేను గన్ బాగ్ లో పెట్టేసి పరుగు మొదలెట్టాను.
ఒకరి తర్వాత ఒకరు నన్ను పట్టుకోవడానికి సెక్యూరిటీ అధికారి లు వెంటపడ్డారు.నేను ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం మీదకు వస్తూనే రెండు వైపులా వస్తున్న సెక్యూరిటీ అధికారి ల్ని చూసి ఇక ఫైటింగ్ మొదలెట్టాను..![[Image: 9Da.gif]](https://i.gifer.com/9Da.gif)
దగ్గరకి వచ్చిన ఒకడిని కాలితో తన్ని రెండో వాడి డొక్కలొ గుద్దాను.ముందుకు వెళ్తూనే మూడో వాడిని ఎగిరి ఛాతి మీద తన్ని , నాలుగో వాడి దవడ పగల గొట్టాను.
బ్యాగ్ లాక్కోవాలని చూసిన వాడిని లాగి వంగో బెట్టి వీపు మీద కొట్టాను..స్పీడ్ గా బయటకు వచ్చి రన్నింగ్ లో సిటీ బస్ ఎక్కేసాను..ఎవరు వెంట పడలేదు.నెక్స్ట్ జంక్షన్ లో దిగి హోటల్ లో టీ తగుతు టీవీ లో న్యూస్ చూసాను.
"కరాచీ స్టేషన్ లో దుండగుడు జనం మీదకి ఫైర్ చేస్తే సెక్యూరిటీ అధికారి లు కాల్పులు జరిపారు..అందులో దుండగుడు చనిపోయాడు..అతని కాల్పుల్లో అమాయకులు పది హెను మంది కి గాయాలు అయ్యాయి.."అని న్యూస్ వస్తోంది.
+++++
స్మిత పరుగున వచ్చి టీవీ పెట్టింది వసుందర రూం లో.
కరాచీ న్యూస్ చూసి "ఇదేమిటి పాక్ భూమి మీద చంపుతాను అని తీసుకువెళ్ళి ఇలా చేశాడు "అంది వసుంధర.
"నాక్కూడా తెలియదు "అంది స్మిత.
వ్వసుందర మినిస్టర్ కి రిపోర్ట్ చేసింది.
++
పాక్ ప్రైమ్ మినిస్టర్ షాక్ తిన్నాడు.
"ఏమిటిది మనం సమాజం లోనే ఉన్నామా"అన్నాడు అరుస్తూ.
ఇంతియాజ్ కి కూడా information తెలిసి టీవీ చూసాడు.షాక్ తో "వీడు కసబ్ , ఇక్కడికి ఎలా వచ్చాడు.చనిపోయాడు అంది కదా భారత్ సర్కార్"అన్నాడు.
++++
టీ డబ్బులు ఇస్తు అనుకున్నాను "రబ్బర్ బుల్లెట్స్ పెట్టాను కాబట్టి గాయపడ్డారు నిజమైనవి అయితే చనిపోయే వారు "అని..
నేను బ్యాగ్ తీసి కసబ్ వాడిన గన్ తీసుకున్నాను.అందులో బుల్లెట్స్ లోడ్ చేస్తూ "షోలే సిన్మా చూసావా "అడిగాను.
"చూసాను"
"మనం అమితాబ్, ధర్మేంద్ర ల కలిసి ఉండాలి."అన్నాను.
"నిన్ను చూస్తే భయం గ ఉంది."అన్నాడు.
నేను అందులో యాభై బుల్లెట్స్ లోడ్ చేశాను..నా చిన్న పిస్టల్ లో బుల్లెట్స్ చూసుకుని బయటకు వచ్చి రూం ఖాళీ చేశాను.టాక్సీ పిలిచి కరచి మయిన్ రైల్వే స్టేషన్ కి అని చెప్పాను.
ఇద్దరు టాక్సీ ఎక్కాక "ఏ ఊరు వెళ్తావు "అన్నాడు కసబ్..
నేను మాట్లాడలేదు..టాక్సీ స్టేషన్ కు వచ్చాక దిగి ముక్కుకి మాస్క్ పెట్టుకున్నాను.ప్లాట్ ఫాం టికెట్స్ తీసుకుని జనం ఎక్కువగా ఎక్కడ ఉన్నారో చూసాను..మూడు మీద ఉన్నారు.ఇద్దరం అక్కడికి వెళ్ళాక సీసీ కెమెరాలు లేని చోట మూలగ నిలబడి వాడి గన్ పెద్ద బ్యాగ్ నుండి తీసి ఇచ్చాను.పిస్టల్ వాడికి గురి పెట్టాను.
"వెనక్కి తిరుగు"చెప్పాను.వాడు తిరిగాడు.
"పది అడుగులు ముందుకు వెళ్ళి కనపడుతున్న జనాన్ని కాళ్ళ మీద కాల్చు "అన్నాను.
కసబ్ షాక్ కొట్టినట్టు అయ్యి "చాలా మంది గాయ పడతారు"అన్నాడు.
"వెళ్లి కాల్చు "అన్నాను మళ్ళి కర్కశంగా..
"వద్దు భయ్యా ,చిన్న పిల్లలు కూడా ఉన్నారు ,,వద్దు ప్లీజ్ "అన్నాడు దాదాపు ఏడుపు గొంతుతో.
"మొన్న బొంబాయి లో చేసింది ఇప్పుడు ఇక్కడ చెయ్యి "అన్నాను .
"నేను చెయ్యలేను , వీళ్ళు నా దేశ ప్రజలు"అన్నాడు.
నేను వాడి విపుకి గన్ పెట్టీ "వెనక్కి తిరక్కుండానే కాల్చు , వెనక్కి తిరిగిన పరిపోవలనుకున్న కాలుస్తాను , నీ పెళ్లాన్ని బెగ్గర్స్ తో దెంగిస్తాను."అన్నాను.వాడిని ముందుకు తోసాను.వాడు గన్ తో వణుకుతూ ముందుకు వెళ్ళాడు , ఈ లోగా కొందరు వాడిని చూసి అరుస్తూ ముందుకు రావడం చూసి కసబ్ ఫైరింగ్ ఓపెన్ చేసాడు..
ధన్. ధన్ .చప్పుళ్ళతో ప్లాట్ ఫాం మీద జనం ఇటు అటు పరుగులు తీశారు..ఈ లోగా అక్కడే ఉన్న రైల్వే సెక్యూరిటీ అధికారి లు గన్స్ తో కసబ్ మీదకు ఫైరింగ్ చేశారు..
చాలా మందికి గాయాలు అయ్యాయి.. కసబ్ గాడిని గుండెల్లో కాల్చడం వల్ల స్పాట్ లో చనిపోయాడు.ఇదంతా ఐదు నిమిషాల్లో జరిగింది..అంతలో ఒక సెక్యూరిటీ అధికారి నన్ను చూసాడు,చేతిలో గన్ చూసి "పకడో "అని అరుస్తు వచ్చాడు.నేను గన్ బాగ్ లో పెట్టేసి పరుగు మొదలెట్టాను.
ఒకరి తర్వాత ఒకరు నన్ను పట్టుకోవడానికి సెక్యూరిటీ అధికారి లు వెంటపడ్డారు.నేను ఒకటో నెంబర్ ప్లాట్ ఫాం మీదకు వస్తూనే రెండు వైపులా వస్తున్న సెక్యూరిటీ అధికారి ల్ని చూసి ఇక ఫైటింగ్ మొదలెట్టాను..
![[Image: 9Da.gif]](https://i.gifer.com/9Da.gif)