Poll: అమృత శృంగార జీవితం ఎలా ఉంటే చూడాలని ఉంది
You do not have permission to vote in this poll.
కేవలం జావేద్ తో
5.13%
43 5.13%
జావేద్ మరియు లాడ్జి ఓనర్ తో
10.14%
85 10.14%
అపార్ట్మెంట్ వాచ్మాన్ తో
11.69%
98 11.69%
అపార్ట్మెంట్ ఇరుగుపొరుగు వారితో
21.36%
179 21.36%
ఆఫీస్ కొలీగ్స్ లేదా బాస్ తో
16.11%
135 16.11%
ఇంకొంతమంది లోక్లాస్ మగాళ్ల తో
26.49%
222 26.49%
కేవలం భర్త తో
9.07%
76 9.07%
Total 838 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 12 Vote(s) - 2.58 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అమృత శృంగార జీవితం-Chapter-I completed
#3
Update#I

హాయ్ ఫ్రెండ్స్...

నాపేరు అమృత, వయస్సు 28 సంవత్సరాలు. నేను 2 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాను. ప్రేమించే భర్త. శృంగారంలో సుఖాన్ని బాగా ఆస్వాదించాలని పిల్లలు అప్పుడే వద్దనుకున్నాము.

 నేను ఫిట్‌నెస్ కి కూడా సమయం కేటాయించడం వల్ల... నేను చాలా ఫిట్ గా ఉంటాను. ఇక నా ఎత్తు 5'4",  కొలతలు 34-26-34, ఫెయిర్ స్కిన్ తో చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తానని నా భర్త అంటుంటారు.  
నాక్కూడా శృంగార కోరికలు చాలా ఎక్కువే, కానీ ఒక్కోసారి ఇద్దరికీ వేర్వేరు షిఫ్టులు అవ్వటం వల్ల మా ఇద్దరి కలయికకు బాగా అంతరాయం ఉండేది.

నాకు ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో ఉద్యోగం, మా కంపెనీలో 24*7 పని జరుగుతూనే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు రాత్రి షిప్ట్ లో కూడా  పని చేయవలసి ఉంటుంది.  మాకు కంపెనీ రవాణా సౌకర్యం ఉంది, అందుకని కంపెనీ కి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.

నేను నా శృంగార అనుభవాన్ని నా కంపెనీ క్యాబ్ డ్రైవర్‌తో పంచుకున్నాను. 

ఒకసారి నేను రెండు నెలలు రాత్రి షిఫ్ట్ లో ఉన్నాను, నా షిఫ్ట్ సమయం సాయంత్రం 6 నుండి 3 వరకు. ఆ సమయంలో ఒక డ్రైవర్ రెగ్యులర్ గా వచ్చేవాడు, అతని పేరు జావేద్, అతనికి 40 సంవత్సరాలు, కానీ చూడటానికి జావేద్ వయస్సు అంత కనిపించలేదు. నాకు అతనిపై ఎప్పుడూ ఆసక్తి లేదు, నేను క్యాబ్‌లో ఒంటరిగా ఉండే ఈ షిఫ్ట్ కోసం ప్రయాణించేటప్పుడు మేము సాధారణ విషయాలపై క్రమం తప్పకుండా మాట్లాడేవాళ్లం.  

ఒకరోజు మాములుగా మాట్లాడుతూ, నేను డ్రైవింగ్ క్లాస్‌లో చేరాలని ఆలోచిస్తున్నానని అతనితో చెప్పాను. అతను నన్ను అడిగాడు “మీరు ఏమీ అనుకోకపోతే, ఎలా డ్రైవ్ చేయాలో నేను  నేర్పిస్తాను, నాకు కూడా కొంచెం డబ్బు అవసరం” అని. 
రాత్రి టైములో ఎలా సాధ్యమవుతుందని  అడిగితే, మీరు కూడా రాత్రి పని చేస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఒంటరిగా ఉంటాము కదా, ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి అతను ఆ సమయంలో నాకు నేర్పించగలను అని చెప్పాడు.
అతని ప్రతిపాదనపై నాకు కొంచెం అనుమానం ఉంది, కాని ఫీజు తక్కువగా ఉంటుంది కదా అని నేను అతని ప్రతిపాదనకు అంగీకరించాను.  

ఇది అతనితో నా సంబంధాన్ని మారుస్తుందని నాకు తెలియదు.
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply


Messages In This Thread
RE: అమృత శృంగార జీవితం (Adventures of Working Wife) - by The Prince - 06-06-2020, 12:26 AM



Users browsing this thread: 1 Guest(s)