05-06-2020, 09:56 PM
(05-06-2020, 03:56 PM)jackwithu Wrote: Doctor మనసు కవి మహెశ్ యెమ్యిన మట్లడనికి వుంద అసలు ఎ ముహర్థన నీను మనసు కవి అని అనలనిపిచిందొ కని అది తపు కనె కాదు అని నిరుపిస్తునె వునవు ఎప్పుడు , ఆ బిరుదు నీకు అక్శరల సరిపొతుందిYes, bro I agree with you. We are feeling like someone took chocolate from us when we trying to eat it..
ఇక్ నువు ఎ కథ్ వ్రసిన అందులొ అనుభందలు, అప్యయ్తలు, ప్రెమలు అని కలబొసిన రచన్ లు నె చెస్త్తతవు , అవి ప్ర్రరస్తుత సమజనిిిికి ఎంంతొ అదరసము. జీీీీీీవిత గమ్యం మరియు జన్మ్తలికొసంప్ర్రయనం రెండు కథ్ లను కలపడం చల బాగుంది.
ఇక ప్రస్థుథ కథ్ లొకి వస్థె వసంతి ని కనిపెటడం బుజ్జి వసంతి తొ జర్గడం చలా చలా బగుంది . ఇప్పుడు వసంతి మహెశ్ ని చుసి అది తన తముడు అని ఎల తెలుసుకుంటుదొ వెచి చుడలి ఇంక చినపిల్లడి కి చొక్లట్ ఇచి న్ట్ ఇచి లాగెసుకునటు వుంది మా పరిస్టితి![]()
![]()
నెక్స్త్ అప్డట్ కొంచం తొందరగా ఇవమని కొరుకుంటునను.
(05-06-2020, 05:27 PM)Rohan-Hyd Wrote: మహేష్ మిత్రమా వర్ణించాడానికి మాటలు లేవు ఎందుకంటే ఆరు నెలల కిందట నా పెద్ద చెల్లి రెండోసారి నన్ను మామని చేసింది అలాగే ఐదు సంవత్సరాల కిందట మొదట బాబుకి ఇప్పుడు ఆరు నెలల కిందట పాపకి జన్మనిచ్చింది. వాల్లతో గడిపిన రోజులని మల్లి గుర్తుకుతెచ్చుకున్న ఈరోజు మివల్ల.
ఇంతకంటే మీ అప్డేట్ గురించి ఎం చెప్పమంటారు. చెప్పడానికి చాలా మాటలు ఉన్న క్లుప్తంగా చెప్పవలసింది చెప్తే సరిపోతుంది అని నా భావన. థాంక్యూ సో సో సో మచ్.
అందరి మిత్రుల లాగే నా విన్నపం కూడా నెక్స్ట్ అప్డేట్ వీలైనంత త్వరలో ఇక్కడే ఇవ్వమని అభ్యర్థన.
Yes, bro Mahesh! Please give update first here and then give update in JTKP. I'm just requesting bro. If you think this like order, please forgive me.
Once again thank you so much for giving a wonderful and marvelous update for us. Take a bow for your awesome story with fantastic updates.
Respect everyone
. Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them.
My first story: ప్రేమ+పగ=జీవితం


My first story: ప్రేమ+పగ=జీవితం