05-06-2020, 08:15 PM
నేను ఆర్డర్స్ కాగితాలు చూపడం వల్ల cell లోకి పంపారు.
"హై బేబీ , నీ పేరు ఏమిటి ,, ఎక్కడి నుంచి వచ్చావు"అడిగాను.
వాడు మాట్లాడకుండా కోపంతో చూసాడు.
"చాలా మంది సెక్యూరిటీ ఆఫీసర్ అధికారులు , సామాన్యులు చనిపోయారు ,అందరూ తర్వాతి కార్య క్రమాలు లో ఉండటం వల్ల ఇంకా ఇలా ఉన్నావు ,లేకపోతే ఈ సెక్యూరిటీ అధికారి లు నిన్ను ఎలా హింస పెడతారు అని ఆలోచించు "అన్నాను.
"నేను చావడానికి వచ్చాను,,నన్ను కోర్టు కి తీసుకెళ్తే అదే జరుగుతుంది..ఇంకెందుకు భయం"అన్నాడు వాడు.
"హింస హింస "అన్నాను నవ్వుతూ.
"సెక్యూరిటీ అధికారి ల ను చంపాక వాళ్ళు నిన్ను వదలరు "అన్నాను సిగరెట్ వెలిగించి..
"అంటే నువ్వు హింస పెట్టవ"అడిగాడు వాడు.
"లేదు నేను గాంధీ గారి అభిమానిని ,, హింస కి నేను వ్యతిరేకం.ఈ విషయం అందరికి తెలుసు." అన్నాను.
వాడు అలోచించి "నీ పేరు "అన్నాడు.
" A.r.రెహమాన్"
"ఓహ్ అయితే మా వాడివె ,, నా పేరు కసబ్.
పాకిస్తాన్ ఉస్లిం."అన్నాడు.
"వెరీ గుడ్ ,, ఎలా వచ్చావు , ఎవరు పంపారు, ఎందుకు"అడిగాను. వాడికి కూడా సిగరెట్ ఇచ్చి.
"పాక్ లో ఒక విలేజి లో ఉంటాను,, మా లాంటి వారు కిరాయి కోసం ఏవో పనులు చేస్తాము.. ఐదు నెలల క్రితం పాక్ ఆర్మీ వాళ్ళు నన్ను ఈ పని చేయమన్నారు."అన్నాడు.
"Ok randam అనుకుందాం"అన్నాను పొగ వదులుతూ.
"నేను అప్పటికే వారి కోసం కొన్ని పనులు చేశాను.ఈ పనికి పది లక్షలు ఇస్తాము అన్నారు..మిగిలిన ముగ్గురు అక్కడే పరిచయం అయ్యారు"అన్నాడు కసబ్.
"పది లక్షల కోసం చావడానికి వచ్చావా "అన్నాను వింతగా చూసి.
"లేదు ఇందాక అబద్ధం చెప్పాను,, తాజ్ మీద దా డి చేసిన వారు చావడానికి వచ్చారు.మేము ఇద్దరం ఫైరింగ్ తర్వత బొంబాయి నుండి గుజరాత్ వెళ్ళే దారిలో ఒక స్పాట్ కి చేరుకుంటే అక్కడి టీం కాపాడుతుంది..బయటకు వెళ్ళే లోపు దొరికిపోయాను."అన్నాడు కసబ్.
"ఓహో"
"కానీ ఇవేవీ రాశి ఇవ్వను..మనోడి వే అని చెప్పాను.."అన్నాడు కసబ్.
"పాక్ లో నీ ఊరు , అడ్రెస్స ఇవ్వు "
"ఎందుకు."
"వెరిఫై చేసుకుని, నిజమే అయితే నిన్ను తప్పిస్తాను.ఎందుకంటే నేను , నవ్వు ఉస్లింస్ కదా"అన్నాను..
కసబ్ తన అడ్రెస్స ఇచ్చాడు,, సౌరవ్ కి చెప్తే, తను వసుందరకి చెప్పి హెల్ప్ అడిగాడు..
వసుందర ,, పాక్ లో ఉన్న ఏజెంట్స్ ను ఆక్టివేట్ చేసింది .సాయంత్రానికి ఇన్ఫో వచ్చింది.
మళ్లీ కలిశాను కసబ్ ను."నువు చెప్పింది నిజమే,, అక్కడ అమ్మ, చెల్లి ఉన్నారు,నీ పెళ్ళాం కూడా "అని వాడిని చూసాను.
కసబ్ భయం తో "నాకు జైల్ శిక్ష పడితే పర్లేదు,, ఉరి పడి తే "అన్నాడు.
"చూడు కసబ్ ప్రతి దానికీ ఒక విలువ ఉంటుంది,,పాక్ సర్కార్ నువ్వేవరో తెలియదు అంటుంది,, మి అడ్రస్ ఇస్తే మి వాళ్ళను బెదిరించి అబద్ధం చెప్పిస్తారు."అన్నాను.
"నన్ను కాపాడు , నీ కోసం ఏమైనా చేస్తాను,, "అన్నాడు కసబ్.
"నువ్వు ఎంత మందిని చంపావో , ఎవర్ని చంపావో తెలుసా "అన్నా నవ్వుతూ .
కసబ్ మాట్లాడలేదు,,"కసబ్ నిన్ను తప్పిస్తాను ,, నువ్వు అదే స్టీమర్ లో పాక్ వెళ్లగలవ"అడిగాను..
"తప్పకుండా నాకు దారి తెలుసు..నీకేమి లాభం."అన్నాడు కసబ్.
"నీతో నేను కూడా కరాచి వస్తాను"అన్నాను.
"ఎందుకు"అన్నాడు భయం గ.
"ఎందుకు , ఏమిటి, ఎలా అని అడగకుండా నువ్వు ఉంటే ఇండియా నుండి బయటకు వెళ్తావు,ఇక నీ ఇష్టం"అన్నాను .
కసబ్ ఐదు నిమిషాలు అలోచించి సరే అన్నాడు..
+++++
నేను స్మిత కి , వసుందర కి నాకు కావాల్సినవి చెప్పాను.
"నో నీకు పిచ్చెక్కింది"అంది స్మిత్ఆమె ఇంకా ఆఫీస్ లోనే ఉంది.
"మేడం ,, మీరు వీడిని కోర్టు కి తీసుకెళ్తే ఉరి వేస్తారు, దాని వల్ల ఏముంది"అన్నాను
స్మిత మినిస్టర్ తో మాట్లాడింది."ఆ రాంగోపాల్ వర్మ తో స్పాట్ కి వెళ్లినందుకు సీఎం రాజీనామా చేశాడు ..ఇపుడు నేను ఔట్ అవుతాను"అన్నాడు.
కానీ లోపల కోపం ఉండటం తో "సరే కానివ్వండి"అన్నాడు మళ్లీ..
వసుందర ,సౌరవ్ కి , సికిందర్ కి చెప్పింది."careful"అని..
++++
ఆ రాత్రి కి సౌరవ్ బొంబాయి వచ్చాడు , మినిస్టర్ ఆర్డర్స్ చూపించాడు సెక్యూరిటీ అధికారి కమిషనర కి.
కసబ్ ను నాకు అప్పగించారు సెక్యూరిటీ అధికారి లు..
అదే స్టీమర్ లో కావాల్సిన ఫుడ్ , వాటర్ డబ్బు ఉంచుకుని కసబ్ తో కరచి వైపు బయలుదేరాను..
++++
బొంబాయి సెక్యూరిటీ అధికారి లు మార్చురీ లో నుండి ఒక శవాన్ని తెచ్చి ప్రకటించారు "టెర్రరిస్ట్ ఆత్మ హత్య చేసుకున్నాడు "అని.
ఎవర్ని వెరిఫై చేయడానికి మేజిస్ట్రేట్ ఒప్పుకోలేదు.. పోస్టుమార్టం చేసిన డాక్టర్ అది ఆత్మహత్యే అని రిపోర్ట్ ఇచ్చాడు.శవాన్ని కాల్చేశారు సెక్యూరిటీ అధికారి లు..ఆ తర్వత సౌరవ్ Delhi వెళ్ళిపోయాడు..