05-06-2020, 08:00 PM
Csmt దగ్గర దిగిన ఆ ఇద్దరు స్టేషన్ లోకి వచ్చి బ్యాగ్స్ నుండి గన్స్ తీశారు.
అక్కడ ఉన్న జనం మీదకి ఫైరింగ్ మొదలెట్టారు.
అరుపులు కేకలతో స్టేషన్ మోగిపోయింది..రైల్వే సెక్యూరిటీ అధికారి లు ఎదురు కాల్పులు జరిపారు.అయిన అరగంట పాటు అక్కడ రక్త పాతం జరిగింది..
+++
సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూం కి ఇన్ఫో వచింది.csmt లో ఫైరింగ్ అని.
సెక్యూరిటీ అధికారి టీం అటు వైపు వెళ్ళింది.కానీ అప్పటికే వాళ్ళు స్టేషన్ నుండి రోడ్డు మీదకు వెళ్లిపోయారు.
+++
తాజ్ రెస్టారెంట్ లోకి వెళ్ళిన ఇద్దరు గన్స్ పెలుస్తు లోపలికి వెళ్లారు .క్రమంగా అడ్డం వచ్చిన వారిని చంపెస్తు తాజ్ పై అంతస్తుల్లో కి వెళ్ళారు.
కంట్రోల్ రూం కి ఇన్ఫో వచ్చింది..ఒక team అటూ వెళ్ళింది.
కానీ వాళ్ళు లోపలికి వెళ్ళడం కుదరలేదు..హోటల్ లో ఉన్న వారిని బందిలు అవడం వల్ల సెక్యూరిటీ అధికారి లు లోపలికి వెళ్ళలేదు.
+++
రోడ్డు మీద కి వచ్చిన ఇద్దరు ఎక్కువ జనం లేని చోట కాల్పులు జరుపుతూ కొందరిని చంపుతూ వెళ్తున్నారు..ట్రాకింగ్ చేసుకుంటూ వస్తున్న సెక్యూరిటీ అధికారి ల కి వీళ్ళు హాస్పిటల్ లో దూరారు అని తెలిసి అట్టక్ చేశారు.
వీళ్ళకి సెక్యూరిటీ అధికారి కి జరిగిన ఫైరింగ్ లో చాలామంది సెక్యూరిటీ అధికారి లు చనిపోయారు..
ఆ ఇద్దరిలో ఒకడు చనిపోయాడు..
బొంబాయి సెక్యూరిటీ అధికారి కి ఇదేదో యుద్దం అనిపించింది..ఇలా రోడ్ల మీద కాల్పులు వాళ్ళకి కొత్త..మాఫియా ఇలా ఉండదు.
తప్పించుకున్న ఒక్కడు , కార్ ఒకటి కనపడితే ఆ డ్రైవర్ ను కాల్చేసి తను ఆ కార్ ఎక్కి బాంబే నుండి పారిపోవాలని ట్రై చేశాడు..
కానీ అన్ని జంక్షన్ లు క్లోజ్ చేసిన సెక్యూరిటీ అధికారి కి ఒక చోట వీడు ఎదురు అయ్యాడు..సెక్యూరిటీ అధికారి లు కార్ ను చుట్టూ ముట్టి వీడిని అదుపులోకి తీసుకున్నారు..
++++
"తాజ్ లోకి వెళ్ళలేము "అని సెక్యూరిటీ అధికారి చెప్పడం తో., రాత్రి కి ఢిల్లీ నుండి కమం డో లను పంపాడు హోమ్ మంత్రి.![[Image: images?q=tbn%3AANd9GcRBPC4v55CEB5Y2HGwWK...p&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn%3AANd9GcRBPC4v55CEB5Y2HGwWKMVLCMt4cDDEh_7pjNg6cpb00KJNFycp&usqp=CAU)
ఆ రాత్రి నుండి మర్నాడు సాయంత్రం వరకు కమండో ఆపరేషన్ జరిపి ఆ ఇద్దరినీ చంపేశారు కమండొస్..
++++
"ఇది చాలా దారుణం "అంది వసుంధర మినిస్టర్ తో.
"పట్టుకున్నవాడికి శిక్ష పడుతుంది "అన్నాడు మినిస్టర్.
"చనిపోయిన వారికి పరిహారం ఇస్తాము ,, కానీ ఈ విషయాన్ని వదలకూడదు , సీబీఐ కి ఇద్దాం "అంది పంతం గా వసుందర.
++++
ఆ రోజు కేస్ ను సీబీఐ కి పంపింది వసుందర.
"ఇది చాలా ఖర్చు పెట్టాల్సి న కేస్ ."అన్నాడు సౌరవ్ , ఫోన్ లో వసుందర తో.
"డబ్బు ప్రాబ్లెమ్ లేదు"అంది వసుంధర.
కానీ ఈ కేసు దర్యప్తును చేయడానికి ఎవరు ఇష్టపడలేదు.మూడు రోజులు అయినా సరే ఎవరు ఒప్పుకోలేదు ఇక చేసేది లేక నన్ను పిలిచాడు సొరవ్."అదేమిటి నాకెందుకు ఈ కేసు "అన్నాను..
"రాత్రి వసుందర ను ఒప్పించాము నీ సస్పెన్షన్ ఎత్తి వేయాలి "అని అన్నారు pd గారు.
"దొరికిన వాడి పేరు కూడా తెలియదు "చెప్పాడు సౌరవ్.
నేను మర్నాడు ఉదయం విమానం లో బొంబాయి లో కి ఎంటర్ అయ్యాను...
అరుపులు కేకలతో స్టేషన్ మోగిపోయింది..రైల్వే సెక్యూరిటీ అధికారి లు ఎదురు కాల్పులు జరిపారు.అయిన అరగంట పాటు అక్కడ రక్త పాతం జరిగింది..
+++
సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూం కి ఇన్ఫో వచింది.csmt లో ఫైరింగ్ అని.
సెక్యూరిటీ అధికారి టీం అటు వైపు వెళ్ళింది.కానీ అప్పటికే వాళ్ళు స్టేషన్ నుండి రోడ్డు మీదకు వెళ్లిపోయారు.
+++
తాజ్ రెస్టారెంట్ లోకి వెళ్ళిన ఇద్దరు గన్స్ పెలుస్తు లోపలికి వెళ్లారు .క్రమంగా అడ్డం వచ్చిన వారిని చంపెస్తు తాజ్ పై అంతస్తుల్లో కి వెళ్ళారు.
కంట్రోల్ రూం కి ఇన్ఫో వచ్చింది..ఒక team అటూ వెళ్ళింది.
కానీ వాళ్ళు లోపలికి వెళ్ళడం కుదరలేదు..హోటల్ లో ఉన్న వారిని బందిలు అవడం వల్ల సెక్యూరిటీ అధికారి లు లోపలికి వెళ్ళలేదు.
+++
రోడ్డు మీద కి వచ్చిన ఇద్దరు ఎక్కువ జనం లేని చోట కాల్పులు జరుపుతూ కొందరిని చంపుతూ వెళ్తున్నారు..ట్రాకింగ్ చేసుకుంటూ వస్తున్న సెక్యూరిటీ అధికారి ల కి వీళ్ళు హాస్పిటల్ లో దూరారు అని తెలిసి అట్టక్ చేశారు.
వీళ్ళకి సెక్యూరిటీ అధికారి కి జరిగిన ఫైరింగ్ లో చాలామంది సెక్యూరిటీ అధికారి లు చనిపోయారు..
ఆ ఇద్దరిలో ఒకడు చనిపోయాడు..
బొంబాయి సెక్యూరిటీ అధికారి కి ఇదేదో యుద్దం అనిపించింది..ఇలా రోడ్ల మీద కాల్పులు వాళ్ళకి కొత్త..మాఫియా ఇలా ఉండదు.
తప్పించుకున్న ఒక్కడు , కార్ ఒకటి కనపడితే ఆ డ్రైవర్ ను కాల్చేసి తను ఆ కార్ ఎక్కి బాంబే నుండి పారిపోవాలని ట్రై చేశాడు..
కానీ అన్ని జంక్షన్ లు క్లోజ్ చేసిన సెక్యూరిటీ అధికారి కి ఒక చోట వీడు ఎదురు అయ్యాడు..సెక్యూరిటీ అధికారి లు కార్ ను చుట్టూ ముట్టి వీడిని అదుపులోకి తీసుకున్నారు..
++++
"తాజ్ లోకి వెళ్ళలేము "అని సెక్యూరిటీ అధికారి చెప్పడం తో., రాత్రి కి ఢిల్లీ నుండి కమం డో లను పంపాడు హోమ్ మంత్రి.