05-06-2020, 07:53 PM
ఐదు నెలలు నేను లేజీ గానే కాలం గడిపాను..
నా సస్పెన్షన్ ఎత్తివేత కుదరదు అని చెప్పింది వసుందర..
కానీ ఆమె తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఇచ్చాడు isi చీఫ్ ఇంతియాజ్..
[i]అజర్ విషయం లో , యాసిన్ విషయం లో దెబ్బ తిన్న వద్ద నుండి ఇంతియాజ్ కి నిద్ర లేదు..
[/i]
ఐదు నెలలు కష్ట పడి ప్లాన్ చేసి ఎక్జిక్యూట్ చేశాడు..
&&&
కరాచీ నుండి సముద్ర జలాల్లోకి ఒక స్టీమర్ వెళ్ళింది..
దానిలో చేపలు, నీళ్ళు, కొంత ఫుడ్ ఉన్నాయి.స్టీమర్ కింద నీళ్లలో ఒక పెద్ద బాగ్ మునిగి ఉంది.
పది గంటల తర్వాత అది ఇండియన్ వాటర్స్ లోకి వచ్చింది..కొంత సేపటికి కోస్ట్ గార్డ్ స్టీమర్ దాన్ని ఆపింది.
ఆఫీసర నిద్ర లో ఉండటం తో గార్డ్ వెరిఫై చేస్తూ "id లు చూపండి"అడిగాడు.
ఇచ్చిన కార్డు లు చూస్తూ "ఓహో గుజరత్ వాల్లా , బొంబాయి వైపు ఎందుకు పోతున్నారు "అంటూ చెక్ చేశాడు.అన్ని చేపలు.
"సరే ఎంత ఉంది, "అడిగాడు.
వాళ్ళు పది వెలు చూపిస్తే తీసుకుని తన స్టీమర్ లోకి వెళ్ళాడు.
+++
అక్కడ బయలుదేరిన ఆ చిన్న స్టీమర్ సాయంత్రం అయ్యేసరికి బొంబాయి నారిమన్ పాయింట్ కి వచ్చింది.
చాలా బోట్ లు అక్కడ తిరుగుతూ ఉంటాయి .ఎవరు పట్టించుకోలేదు.నలుగురు అందులో నుండి దిగి బ్యాగ్స్ తీసుకున్నారు..
ఇద్దరు ఒక టాక్సీ ఎక్కి "csmt స్టేషన్"అన్నారు.ఆ టాక్సీ రైల్ వే స్టేషన్ వైపు వెళ్ళింది.
మిగిలిన ఇద్దరు ఇంకో టాక్సీ ఎక్కి "తాజ్"అన్నారు.