05-06-2020, 05:49 PM
ఏమని చెప్పాలి మహేష్ గారు చదువుతుంటే అదో ఫీలింగ్ రెండు స్టోరీస్ కలపడం చేలా బాగుంది అసలు అనుకోలేదు jtkp లోని ఆర్కిటెక్ట్ ఈ మహేష్ అని సూపర్ సర్ అసలు మీరు మహి ని వాసంతి అక్కని చూడటం. వేచిచూడాలి మరి అప్పుడే కలుస్తారో లేదో ఇంకా టైం పడుతుందో. మనసు కవి మన సోదరుడు ఒకరు అనటు నిజంగా మీరు మా మనసు దోచేశారు. నాకు తెలిసి ఇక్కడ అప్డేట్ ఇవ్వాలి అంటే అక్కడ అప్డేట్ ఇవ్వాలి అని అనుకుంటున్న చూదాం. Update matram kekkkaaaaa