Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహేష్ బ్రో..అప్డేట్ సూపర్ అంతే మాటలు లేవు....
ఇలాంటి అప్డేట్ కోసం ఎన్ని డేస్ ఐన wait చేయడం లో తప్పులేదు బ్రో

ఈ update లో చాలా హైలైట్స్ ఉన్నాయి..
బుజ్జి వాసంతి పుట్టిన తరువాత మహేష్ దగ్గరికి మాత్రమే వెలడం
మహేష్ ని తమ్ముడు అని పిలవడం..
స్వాతి, ప్రసన్న ఇంట్రడక్షన్ కార్ లో మహేష్ గురించి చెప్పడం..
మహేష్ ఇంట్లో స్వాతి ప్రసన్న ఉండడానికి బుజ్జి వాసంతి permision ఇవ్వడం..కేక అది
స్వాతి ప్రసన్న మహేష్ ప్రేమ కోసం ఎదురుచూడడం..
కృష్ణ కృష్ణవేణి కాలేజ్ exams కోసం వెలడం..
కృష్ణ ips training ప్రిపేర్ అవడం.. ఇంటర్వ్యూ పార్ట్ సూపర్ అంతే..
అసలు హైలైట్ లో ఒకటి JTKP లో ఈ స్టోరీ కలపడం..
మహేష్ వైజాగ్ రావడం మహేష్ ని కలపడం..అసలు కేక అంతే..
Finlly మహేష్ మహి ని చూడడం..కొన్ని నిమిషాలు ఐతే వాసంతి చనిపోయింది ఏమో anatu అనిపించింది..
మహి వాసంతి కూతురు అవ్వడం
బట్ చివరలో వాసంతి ని చూపించారు..

మీ రైటింగ్ కి హాట్సాఫ్ బ్రో..
JTKP ని ఈ స్టోరీ ని ఒకేసారి జరుగుతున్నాయి అని చూపించడం అసలు exepect చేయలేదు....రెండు స్టోరీస్ కూడా కలపడం సూపర్..
మీ surprise లు కేక..
మిమ్మల్ని ఎంత పొగడాలన్న మాటలు సరిపోవడం లేదు మహేష్ బ్రో..

ఇంకా అందరూ వైజాగ్ లో వుంటారు atundi.
నెక్స్ట్ అప్డేట్ లో ఏమి చేస్తారో ఎదురుచూస్తూ ఉంటాము బ్రో....


Thank you సో so so much ఫర్ beautiful అప్డేట్..
[+] 5 users Like sweetdumbu's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by sweetdumbu - 05-06-2020, 03:59 PM



Users browsing this thread: Sudheert, 192 Guest(s)