05-06-2020, 09:10 AM
కార్తీక్ నుంచి ఫోన్ రాగానే రఘు లోకల్ సెక్యూరిటీ అధికారి లకి కార్తీక్ ఫోటో నీ పంపించి కార్తీక్ సంబంధించిన పాత కేసు ఫైల్స్ కూడా పంపించాడు.
కార్తీక్ ఒక ఇంటర్నేషనల్ assassin అంటే డబ్బు ఇస్తే ఎవరైనా ఎక్కడైనా చంపేస్తాడు, ఇండియా లో తన అస్తి మొత్తం దానం చేసిన కార్తీక్ తన తమ్ముడు తో కలిసి చికాగో వచ్చి సెటిల్ అయ్యాడు ఇక్కడ ఒక కాఫీ షాప్ పెట్టుకుని తన జీవితం ప్రశాంతంగా గడుపుతూ ఉన్నాడు తన తమ్ముడు నీ ఒక కాలేజ్ లో చేర్పించాడు, కార్తీక్ 12 సంవత్సరాల వయస్సు లో తన తల్లి తండ్రి నీ కోల్పోయాడు అప్పటి నుంచి తన అస్తి గురించి అని తెలుసుకోవడం మొదలు పెట్టాడు కార్తీక్ ఏదైనా తేలికగా అర్థం చేసుకోగలడు తన అస్తి లో తన పేరు మీద కొట్టి రూపాయలు బ్యాంక్ లో దాచి తన తమ్ముడు పేరు మీద 50 కోట్లు షేర్ మార్కెట్ లో తమ కంపెనీ కీ నమ్మకస్తుడు అయిన వాళ్ల మేనేజర్ రాజు పేరు మీద తమ కంపెనీ నీ పేరు మార్చి కొత్త కంపెనీ కింద launch చేశాడు దాంతో షేర్స్ డబల్ అయ్యాయి అందులో సగం రాజు కీ ఇచ్చి మిగిలిన సగం కార్తీక్ తమ్ముడు పేరు మీద షేర్ లు ఉన్నాయి.
తన అన్న వాళ్ల అస్తి మొత్తం దానం చేసి తనని బిచ్చగాడు గా మార్చాడు అని ఫీల్ అయిన కార్తీక్ తమ్ముడు ఆకాశ్ మెల్లగ అమెరికా ఫాస్ట్ కల్చర్ కీ అలవాటు పడ్డాడు డ్రగ్స్ కీ బానిస అయ్యాడు, కార్తీక్ కాఫీ షాప్ నీ ఒక multinational కంపెనీ తో collaboration చేసి తన బిజినెస్ డబల్ చేసుకున్నాడు ఆ కంపెనీ కీ చీఫ్ మేనేజర్ గా పని చేస్తు ఉండేది కీర్తి అలా తనని చూడడానికి రోజు స్టాక్ దింపడానికి వెళ్లి రోజు దూరం నుంచి మౌనం గా ప్రేమించేవాడు, ఇలా సాఫీగా సరిపోతున్న జీవితం లో ఆకాశ్ ఒక రోజు డ్రగ్స్ కోసం కాఫీ షాప్ లో డబ్బులు కొట్టేయడం చూశాడు కార్తీక్ వాడిని కొట్టి rehabilitation సెంటర్ లో చేర్పించాడు అక్కడే ఆకాశ్ కీ వాలెంటినో తమ్ముడు ఏడ్వర్డ్ పరిచయం అయ్యాడు ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు ఏడ్వర్డ్ ఆకాశ్ నీ తమ గ్యాంగ్ లో చేర్పించాడు అలా డ్రగ్స్ కోసం డబ్బు కోసం ఆకాశ్ మర్డర్ చేయడం, దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు.
ఒక రోజు ఒక బ్యాంక్ లో దొంగతనం ప్లాన్ చేసారు అప్పుడే ఆ బ్యాంక్ లో పని ఉండి కీర్తి ఆ బ్యాంక్ కీ వెళ్లింది తనని ఫాలో అవుతు కార్తీక్ కూడా అదే బ్యాంక్ కీ వెళ్లాడు అప్పుడు ఆకాశ్, ఏడ్వర్డ్ తో కలిసి బ్యాంక్ పైన దాడి చేశారు అప్పుడు కీర్తి మీద గన్ పెట్టి అందరిని బెదిరించాడు ఆకాశ్ దాంతో అక్కడ ఉన్నది ఆకాశ్ అని తెలియక కార్తీక్ మొహం కర్చీఫ్ తో కవర్ చేసి వెళ్లి అందరినీ కొట్టాడు అప్పుడు ఆకాశ్ పారిపోతున్న ఆకాశ్ నీ పట్టుకున్నాడు దాంతో ఏడ్వర్డ్ తన గన్ తో ఆకాశ్ నీ కాల్చి అక్కడి నుంచి పారిపోయాడు, ఆ తరువాత తన చేతిలో ఉన్నది చనిపోయినది తన తమ్ముడు అని తెలుసుకున్న కార్తీక్ బాధ పడ్డాడు ఆ తర్వాత assassin గా మారి వాలెంటినో గ్యాంగ్ నీ మిగిలిన గ్యాంగ్ లని చంపుతు వచ్చాడు.
కార్తీక్ తిరిగి కాఫీ షాప్ కీ వెళ్లాక కీర్తి urgent గా బీచ్ కీ వెళ్లాలి అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్లారు అప్పుడు రఘు బీచ్ లో కీర్తి కోసం ఎదురు చూస్తూ కీర్తి రాగానే తన ముందు ఒక కాలి పై కూర్చుని ఒక రింగ్ తీసి చూపిస్తూ "I love you will you marry me" అని అడిగాడు అది విని కీర్తి, కార్తీక్ ఇద్దరు షాక్ అయ్యారు అప్పుడే వచ్చిన సెక్యూరిటీ అధికారి లు కార్తీక్ నీ అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారు.