05-06-2020, 12:26 AM
(04-06-2020, 06:26 AM)Shravya415 Wrote: కాగితం మొత్తం తెలుపుగా ఉన్నా నలుపు చుక్కనే కనపడినట్లు....అభిమానించే ఇందరు ఉండగా ఎవరో ఒక్కరు అన్న మాటను పట్టుకుని ఇలా ఆలోచనల్ని change చేయడం కరెక్ట్ ఏ నా అండి...
నాకైతే నచ్చింది...కాకపోతే సంభాషణలు పెంచితే ఇంకా బాగుంటుంది... నెమ్మదిగా వెళ్ళనివ్వండి కథను
తప్పకుండా ఈ కథని కొనసాగిస్తాను....మీ అందరినీ నిరాశ పెట్టడం నాకూ ఇష్టం లేదు .....మీ అభిమానానికి కృతజ్ఞతలు ....@shravya415 గారు