04-06-2020, 07:14 PM
(24-05-2020, 02:59 PM)Bvgr8 Wrote: హాయ్ మహేష్ గారుThank you so much .
అప్డేట్ బాగుంది లైట్లే వాసంతి రావడం హైలైట్ మహేష్ కంపెనీ కి ప్రాజెక్ట్స్ వసూతున్నాయి అలానే బెస్ట్ ప్రాజెక్ట్ డిసైన్ అవార్డ్ ఇలాంటివి ఉంటే బాగుంటది
నెక్స్ట్ అప్డేట్ అయిన వాసంతి అలియాస్ మహి రే ఎంట్రీ ఇస్తే బాగుంటది అనుకుంటున్న చూడాలి
వైటింగ్ ఫర్ అప్డేట్