04-06-2020, 06:26 AM
కాగితం మొత్తం తెలుపుగా ఉన్నా నలుపు చుక్కనే కనపడినట్లు....అభిమానించే ఇందరు ఉండగా ఎవరో ఒక్కరు అన్న మాటను పట్టుకుని ఇలా ఆలోచనల్ని change చేయడం కరెక్ట్ ఏ నా అండి...
నాకైతే నచ్చింది...కాకపోతే సంభాషణలు పెంచితే ఇంకా బాగుంటుంది... నెమ్మదిగా వెళ్ళనివ్వండి కథను
నాకైతే నచ్చింది...కాకపోతే సంభాషణలు పెంచితే ఇంకా బాగుంటుంది... నెమ్మదిగా వెళ్ళనివ్వండి కథను