04-06-2020, 05:46 AM
(This post was last modified: 04-06-2020, 05:57 AM by girish_krs4u. Edited 2 times in total. Edited 2 times in total.)
మిత్రులారా కొంతమంది పాఠకులు నాకు ఈ కథ వల్ల మత పరమైన హెచ్చుతగ్గులు ...మనోభావాలను నొచ్చుకున్నట్లు నాకు సెలవిచ్చారు.... ముందు కథ ని అనుసరించి.... ఏదో ఎంటర్ టైన్మెంట్ కోసం కథ రాశాను తప్ప నాకెందుకు లేని పోని తలనొప్పులు....నేనెందుకు రిస్క్ తీసుకుని రాయాలి అనుకోవచ్చు....నేను ఆ లేనిపోని సమస్యల్లో పడదలచుకొలేదు...... కాబట్టి ఇక మీద ఈ కథ ని పూర్తిగా నిలిపివేయడం లేదా పాత్రల పేర్లు మార్పు చేర్పులతో కొనసాగించడం అని అనుకుంటున్నాను ....... అందుకే ముందు అప్డేట్ ని ఇవ్వడం ఆలస్యం..
ఈ కథ వల్ల ఎవరి మనో భావాలైనా నొచ్చుకొని ఉంటే ..వారందరికీ నా తరపున మనస్ఫూర్తిగా క్షమాపణలు
ఈ కథ వల్ల ఎవరి మనో భావాలైనా నొచ్చుకొని ఉంటే ..వారందరికీ నా తరపున మనస్ఫూర్తిగా క్షమాపణలు