24-02-2019, 03:51 PM
(24-02-2019, 03:22 PM)Dileep6923 Wrote: హాయ్ విక్కీ గారు
గుడ్ స్టార్ట్ బాగుంది కానీ విక్కీ వైజాగ్ వచ్చాక టాక్సీ లో ప్రకాష్ అండ్ ప్రమోద్ పరిచయం ఏంటి aradamu kaledu అక్కడ ఇప్పటి వరకు బాగుంది
Busy వల్ల మీ స్టార్గ్ చదవలేదు ఇప్పుడే చదివాను వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ update
ప్రమోద్ కీ ఎప్పుడు prank చేయడం అలవాటు అదే Vicky మీద చేశాడు పూజా convince చేసింది ప్రకాష్ నీ తన ఫ్రెండ్ గా పరిచయం చేశాడు ప్రమోద్ టాక్సీ లో వచ్చే తప్పుడు vicky కీ చాలా సార్లు కనిపించిన కంపెనీ పేరు ప్రమోద్ వాళ్ల జేనాన్న పేరు ఒకటే (సారీ జేనాన్న అంటే రాయలసీమ కర్నూల్ అనంతపురం జిల్లాలో డాడీ వాళ్ల ఫాదర్ నీ పిలుుుస్తారు)