24-02-2019, 02:58 PM
(18-02-2019, 01:07 PM)Dileep6923 Wrote: హాయ్ మున్నాOk I will take your comments into my consideration
ఈ స్టోరీ బాగుంది ఏ స్టోరీ base పాయింట్ తో నేను నా own స్టోరీ రాయాలి అనుకుంటున్న అంత బాగుంది నాకు అనిపించినా మైనస్ ఏంటి అంటే
స్వీటీ ఆన్లైన్ వీడియో కాలర్ తో వేళ్ళు సెక్స్ కాదు romance చేయడం క్లిక్క్ అవ్వలేదు అది ఇంకా బాగా ఉంది ఉంటే బాగుండేది లేదా రాయకుండా ఉండలిసింది అయిపోయింది మళ్ళీ చేంజ్ చేయలేము
ఇక స్వీటీ మన హీరో gf అంటుంది కాది చెపుతుంది కానీ అందులో ఫీల్ లేదు ఎదో సెక్స్ కోసం gf అన్నట్లు ఉంది
మీది ఇంకో స్టోరీ కి ఏ స్టోరీ కి difference అక్కడ లవ్ ఉంది ఇందులో మిస్సింగ్