Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
#18
("అవునమ్మా. కుర్రాడు నీకు నచ్చితేనే సంభంధం కలుపు కుందాము. మా నుంచి ఎటువంటి వత్తిడి ఉండదు. కాకపొతే జీవితంలో మా కున్న అనుభవంతో, నీ శ్రేయస్సు కోరే తల్లి తండ్రులుగా మా అభిప్రాయం చెబుతాము. కానీ నీదే ఫైనల్ డెసిషన్. కాబట్టి ఆలోచించి పెళ్లి సంభందాలు చూడమంటావేమో చెప్పు. ఇప్పటికే చాలా మంది అడిగారు మన సర్కిల్ లో."

అప్పటికే అల్పాహారం పూర్తి చెయ్యడంతో, "అలాగే నాన్న" అంటూ ఒకింత సిగ్గుతో అక్కడ నుంచి లేచి తన గది లోకి వెళ్ళింది.)


గదిలో విశాలమైన తన బెడ్ పై వెల్లకితలా పడుకొని ఆలోచిస్తుంటే, కొంత సేపటికి సౌమ్య మెల్లిగా గది లోకి వచ్చింది.

"అక్కా నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవే." అంది కవ్వింపుగా.
"నాకు లేని తొందర నీ కెందుకో."
"నీవు పెళ్లి చేసుకుంటే నాకు బావ వస్తాడుగా, బాగా ఏడిపించాలి."
"ఏడిపించడానికి నా మొగుడే ఎందుకు. ఇంకో రెండేళ్లలో నీ ఇంజనీరింగ్ పూర్తవుతుందిగా. పెళ్లి చేసికొని మీ ఆయన్నే ఏడిపించుకో." అంది కొంటెగా.
"ఎంతైన బావ అంటే స్పెషల్ కదే. అయినా పెళ్లి  కూడా ఫిక్స్ కాలేదు, అప్పుడే నీ మొగుణ్ణి వెనక్కేసుకు వస్తున్నావు, మరీ అంత ప్రొటెక్షనిజం పనికి రాదమ్మ." అంది వుడుక్కొంటూ.
"అదేమీ లేదు లేవే. నిన్ను ఏడిపించటానికి అన్నాను. చూద్దాం, నువ్వు అతన్ని రాగింగ్ చేస్తావో లేక తనే నిన్నేడిపిస్తాడో, నాకు చూడాలని ఉంది", అంటూ అక్కా చెల్లెలిద్దరూ నవ్వుకొన్నారు.

తరువాత రోజు సాయంత్రం సౌమ్య కాలేజీ కోసం ఊరు వెళ్ళ వలసి రావడంతో ఆ రాత్రి  అక్క గదిలో కబుర్లు చెప్పుకుంటూ పడుకుందామని డిసైడ్ అయ్యారు. కబుర్లు తరువాత కాసేపు TV చూద్దామని నెట్ ఫ్లిక్ లో తాను ఇంతకు ముందే చూసిన ఒక ఎపిసోడ్ పెట్టింది సౌమ్య. TVMA రేటింగ్ కావడంతో సెక్స్ సీన్స్ ఉన్నాయి. మొదటి సీన్ వచ్చినప్పుడు కావ్య రిమోట్ కోసం వెతుకుతుంటే,
"బాగుంది కదా, ఉండనివ్వు. ఇప్పుడు అంత అర్జెంటుగా ఫార్వర్డ్ చెయ్యాలా"అని విసుక్కుంది సౌమ్య.
"దాని గురించి కాదులేవే, మరి సౌండ్ ఎక్కువగా ఉంది కదా. బయటకు వినిపించేలా ఉంది. కొంచెం తగ్గిద్దామని"అంది కావ్య.

ఇద్దరూ ఒకరి వేపు ఒకరు చూసుకొని నవ్వుకొన్నారు. రెండో సీన్ కూడా పూర్తిగా చూసి వేడెక్కడంతో, ఇక పడుకొని కబుర్లు చెప్పు కుందామె అని టీవీ ఆఫ్ చేసింది సౌమ్య. తన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి నైట్ డ్రెస్ మార్చుకుంటుంటే, గభాలున లోపలికి వచ్చింది సౌమ్య. అప్పటికి తను బ్రా విప్పి ఒక లూస్ ట్రాన్స్పరెంట్ టాప్ ఒకటి వేసుకోబోతుంది.

"అక్కా నీవి చాలా పెద్దవే. వచ్చేవాడు చాలా అదృష్ట వంతుడు"అంటూ తను విప్పుకోసాగింది.
ఎలాగూ చూసింది కదా అని ఏ మాత్రం తొట్రు పడకుండా, తన అందాలు చూసి గర్వపడుతూ మెల్లిగా టాప్ వేసుకొంది కావ్య. సౌమ్య తన కంటే అంగుళంన్నర పొడుగు, ఇంకా తెలుపు.
పూర్తిగా బట్టలు విప్పిన చెల్లివి చూస్తూ,"నీవి మాత్రం తక్కువ. నన్ను దాటి పోతావు."

లైట్ ఆర్పీఇద్దరూ వచ్చి మంచం మీద పడుకొన్నారు. అలా పడుకోవటం వారికి కొత్త కాదు. సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒకరి రూమ్ లో క్రాష్ అవడం మామూలే. కాకపొతే మెల్లిగా సాన్నిహిత్యం పెరిగి ఫ్రీగా మాట్లాడుకోవటం పెరిగింది.

"అక్కా నిజం చెప్పవే. యూనివర్సిటీలో బాయ్ ఫ్రెండ్ ఎవడు లేడా?"
"నీతో రహస్యం ఏముంది. నన్ను చూసి చొంగలు కార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకు నచ్చిన వాడు ఎవ్వరూ దొరకలేదు."
"సీరియస్ రిలేషన్షిప్ కి కాకపోయినా కాఫీ టిఫిన్స్ కోసమయిన ఎవడిని దగ్గరకు రానియ్యలేదా?"
"అలా చేస్తే మన పేర్లు అందరి నోళ్ళలో నానడం ఖాయం. నాకు అలా ఇష్టం లేదు. పెళ్లి అనే రాజమార్గం ఉండగా పక్క దార్లు ఎందుకు. కొంపదీసి నీవు ఏమయినా మొదలు పెట్టావా?"
"చాలా మంది ట్రై చేస్తున్నారు. సీనియర్ ఒకడు తెగ వెంట పడుతున్నాడే. కానీ వాడు వేరే అమ్మాయితో బ్రేక్ అప్ అయ్యాడు."
"సౌమ్య. మనకు ఎందుకె ఈ బాయ్ ఫ్రెండ్స్. నీకు అంత కోరికగా ఉంటె చెప్పు. నా పెళ్లి కాగానే అమ్మ నాన్నలతో చెప్పి నీకూ సంభందం కుదిరిస్తా."
అక్క నడుముపై కాలు వేస్తూ,"నీ పెళ్లి అయితే ఇంకేమి. బావతోనే లింక్ పెట్టుకుంటా."
"ఏయ్ దొంగ. నా మొగుడు నా స్వంతం. ఎవరితో పంచుకునేది లేదు."
"ఎవరు చెప్పొచ్చారు. నువ్వు మరీ రాముడి లాంటి వాడిని ఎక్ష్పెక్త్ చేస్తున్నావు. ఈ రోజుల్లో ఎంత అందమయిన భార్య దొరికినా, అర్రులు చాచేవారే అందరూ."
"చూద్దాం ఎవరికెలా రాసి పెట్టి ఉందొ."

అప్పటికి బెడ్ లైట్ కాంతి వెలుగుకు అలవాటుగా కళ్ళకు, ట్రాన్స్పరెంట్ టాప్స్ లో ఇద్దరి అందాలు ఒకరికొకరికి  తెలుస్తున్నాయి.

"అక్కా, యూనివర్సిటీలో అమ్మాయిలు బాగా క్లోజ్ గా ఉంటారట కదా."
"అంటే మీ కాలేజీలో ఉండరనా?"
"అది కాదె. కొంచెం పీజీ చేసే వారికి కొమ్ములు ఎక్కువ కదా. బాగా లిబరల్ గా ఉంటారని, నా రూమ్ మెట్ చెప్పింది."
"అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అయినా నీకి ఆలోచన ఎందుకు వచ్చింది."
"నీవు చాలా అందంగా ఉంటావే. అన్ని పరువాలు జాగ్రత్తగా దాచి ఎవడి కోసం ఎదురు చూస్తున్నావో. నిన్ను చూస్తుంటే నాకే ముద్దు వస్తుంది. మరి నీ  రూమ్మేట్ ఏమి అడ్వాన్స్ కాకుండా ఎలా ఉందా?" అని అంటూ కావ్య రొమ్ముని నైటీ పైనుంచే మెత్తగా వత్తి వదిలింది.
"ఇలా చేస్తే నీ రూమ్ కి పోవే."అంది కావ్య చిరు కోపం నటిస్తూ.
"అబ్బా ఏదో సరదాగా చేసాను లేవే. ఇక పడుకో."అంది కావాటేసుకుంటూ.
"నీ రూమ్ మెట్ కి చెప్పాలి , జాగ్రత్తగా ఉండమని."అంది కావ్య కొంచెం దగ్గరగా పొదువుకుంటూ.
చల్లని ఏసీ లో వెచ్చటి కౌగలింతలో తీపి ఊహలతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు.

******************
Like Reply


Messages In This Thread
RE: పేరులో ఏముంది - by prasthanam - 02-06-2020, 08:40 AM



Users browsing this thread: 1 Guest(s)