Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిత్ర లహరి
#7
చిత్ర లహరి
ఒక వారం తర్వాత
ఒక రోజు సత్య వల్ల నాన్న సత్య ని ఒక బిసినెస్ పని మీద ముంబై పంపించారు. ఓక కొత్త బిజినెస్ మొదలు పెట్టటానికి ప్రొసీడింగ్స్ కోసం
కరెక్ట్ గా అదే టైంలో ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ అభి దగ్గరికి వచ్చి
అభి గారు బాగున్నారా
అహ్హ్ చాలా బాగున్నాను సర్ మీరు ఎలా ఉన్నారు
fine మేడం

ఏంటి పని లేనిది ఎవరు ఇటూ అస్సలు చూడరు

ఏమిటి ఈ సడన్ visit

ఎం లేదు మీరు ఎదో పని మీద ఉన్నారు అనుకుంటా నేను తర్వాత వస్తాను

లేదు పర్లేదు చెప్పండి

సరే మేడం మీ చేతిలో ఈ ఫోన్ బాగాలేదు అందుకే ఈ Apple ఫోన్ మీకు గిఫ్ట్ గా ఇద్దమని వచ్చాను

ఉత్తగానే ఇటు చూడని మీరు ఒక లక్ష రూపాయల ఫోన్ తెచ్చారు అంటే మీకుఎదో లాభం ఉంది నా వల్ల అది ఎంతో చెబితే బాగుంటుంది అలాగే నా పని నేను చూసుకుంటాను

మేడం గారు చాలా సూటిగా మాట్లాడువుతారు అనుకుంటా

చాలా కొంత మంది మంది ని ముంచటానికే పుట్టినోళ్ళు ఉంటారు కధ సర్ అందుకనే తప్పట్లేదు సర్

సరే మేడం ఇవిగో మదం మా ప్రాజెక్ట్ expenditues అడిగారట కధ ఇవిగో

సరే ఒక 20 నిమిషాలు చూసి చెపుతాను
ok మేడం

సర్ ఈ ప్రాజెక్ట్ s కి ఒక్క ఒక్క దానికి 25 to 30 percent ఎక్కువ quote చేసి ఉంది ఏంటి.

అది ఎం లేదు మేడం

ఎం లేదు ఏంటండి ఇంత ఎలా అయింది

ఈ ఫీల్డ్ లో ఎలా జరుగుతాయో మీకు తెలియంది కాదు చూసి చూడకుండా వెళ్లిపోవాలి

కానీ ఇందాక ముంచేవాళ్ళ జాబితాలో ఉన్న ఒక ఆణిముత్యం మీరేనానమాట అయితే ఈ కేస్ బాగా చూడాలి

అంటే

నీ బతుకు ఎంటో తెలుస్తుంది

మాటలలు జాగర్త గా రాని అభినందన గారు
మీరు నన్ను ఎం చేయలేరు మిస్టర్ ఎం చేసుకుంటారో చేసుకోండి

నీ పని చూస్తా  నీ అంతు చూస్తా


night  సత్య కి ఫోన్ చేసి విషయం చెప్పేసింది అభి
దానికి సత్య "అందుకే అభి నీకు ఆ పోస్ట్ ఇచ్చింది"
ఠంక్ యు
సరే నువ్వు ఎప్పుడు వాసున్నావ్ సత్య
ఎల్లుండి పొద్దున కళ్ళ అక్కడ ఉంటే
ఒక bye ఈ ఆమె ఇన్ వర్క్
సరే bye

ఒక పక్కన అవమానం భరించలేక పోతున్న ఈ సదరు కాంట్రాక్టర్  ఎలా అయినా ఆ ఫైల్స్ మీద sign తీసుకోవాలి అని

ఆ తనకు ఆ posirion లో ఉండి తమకు హేల్ప్ చేసిన  సత్య constructions manager  ని ముందు party కి పిలిచారు

విషయం మొత్తం చెప్పి సలహా అడిగాడు


అప్పుడూ అతను మనం చేసిన పాట బిల్లింగ్స్ పెట్టి ఆమె 20 to 30 percent funds మయం చేసింది అని బోర్డ్ కి కంప్లయింట్ చేయండి

ఒక వేళ తను క్లియర్ చేస్తే మనకే ప్రాబ్లెమ్ మన స్కాం బయటకు వస్తుంది

రాదు ఎందుకంటే అవన్నీ ఆ సత్య వల్ల నాన్న క్రష్ చేయమంటే చేసేసము లాస్ట్ 8 నెలలు నుండి ఇలా చేస్తున్నారు అని చెబుదాం
ఔట్ తన పని ఐపోయిది
సరే నయ్య అలాగే చేస్తా
ఇక దాని పని ఐపొడిది


అని వికట హాసం చేస్తున్నాడు ఆ కాంట్రాక్టర్
[+] 1 user Likes LazyWulf's post
Like Reply


Messages In This Thread
చిత్ర లహరి - by LazyWulf - 08-05-2020, 10:10 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 09-05-2020, 05:29 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:04 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 30-05-2020, 07:05 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 31-05-2020, 06:02 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 31-05-2020, 06:31 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 02-06-2020, 06:20 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 02-06-2020, 06:42 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:01 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:04 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:05 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:06 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:08 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:09 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:10 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:12 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 12:14 AM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 15-06-2020, 04:11 PM
RE: చిత్ర లహరి - by LazyWulf - 15-06-2020, 11:31 PM
RE: చిత్ర లహరి - by Sachin@10 - 16-06-2020, 07:26 AM
RE: చిత్ర లహరి - by LazyWulf - 16-06-2020, 07:46 AM



Users browsing this thread: 1 Guest(s)