01-06-2020, 09:06 AM
(31-05-2020, 05:07 PM)Joncena Wrote: Hello bro, కొంచెం కామెంట్స్ జాగ్రత్తగ చూసుకొనె పెట్టండి. 20/05/2020 న అప్డేట్ ఇచ్చారు రచయిత మహేష్.
ఏదో ఒక నెల రోజుల నుండి రచయిత అప్డేట్స్ ఏమి ఇవ్వనట్టుగా కామెంట్ పెడుతున్నారు. మహేష్ ఎప్పుడూ కూడా వారానికి ఒకసారి అప్డేట్ కచ్చితంగా ఇస్తారు. వారం ఎందుకంటే రెండు కథలకు అప్డేట్స్ ఇవ్వాలి కనుక.
మీరు ఒకే కామెంట్, అంటే ప్రతీ కథలకు పెట్టిన కామెంట్ ఇక్కడ పెడుతున్నరు. మీరు ఆగిపోయిన కథలకు పెట్టిన కామెంట్ ఇక్కడ పెడుతున్నారు.
నాకు ఒక డౌట్ అది తీర్చగలరా?
అది ఏమిటంటే, మీరు 531 కామెంట్స్ పెట్టారు కదా అందులో ఏ ఒక్క కామెంట్ అన్నా కథ చదివి అది ఎలా ఉంది అన్నది ఏమన్నా వివరించారా అని.
well said bro Joncena
మీ
జాక్
జాక్