01-06-2020, 04:24 AM
బ్రో ఎవరైనా సరే కామెంట్ చేసే దానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి ఒక రచయిత తన సమయాన్ని కేటాయించి కథలు రాస్తే ఆ రచయితకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే మనం 1 లేదా 2 లైన్ల రిప్లై కూడా సరిగ్గా ఇవ్వలేము కానీ రచయితను దూషించే హక్కు మనకు ఎక్కడిది . Please don't hot writers just feel the story and enjoy it