01-06-2020, 12:36 AM
Indian సర్కారు ఆఫ్ఘన్ సర్కార్ తో మాట్లాడింది.
"అక్కడ మా ఫ్లయిట్ దిగింది ,,కొంచెం హెల్ప్ చేయండి"అడిగింది వసుందర.
+++
ఆ రాత్రి హైజాకర్లు ఏమి మాట్లాడలేదు..తెల్లారేసరికి స్మిత,వసుందర టీమ్ తో కలిసి కందహర్ చేరుకున్నారు స్పెషల్ flight లో..
నేను టీవీ లో ఇదంతా చూస్తూ "ఎందుకోసం చేసరంటవ్ "అడిగాను మా కానిస్టేబుల్ ను..
"Sir వాళ్ళని ఏమి చేద్దాం"అడిగాడు.
"రూమ్స్ క్లీన్ చేయించాము కదా మళ్లీ మొదలెడదాం"అన్నాను ఉత్సాహంగా..
++++
వసుందర , స్మిత హై జాకర్స్ తో కాంటాక్ట్ లోకి వెళ్ళారు..
"మీరెవరు"అడిగింది స్మిత .
"అజార్ మను షులం"చెప్పాడు .
"మీకేమి కావాలి"
"మా బాస్ "
"మా వద్ద లేడు"అంది స్మిత మెల్లిగా,,ఆమెకి అర్ధం అయ్యింది.
"ఉన్నాడు శ్రీనగర్ లో..మీకు తెలుసు..వదలండి లేకపోతే లోపలున్న వంద మంది చస్తారు"అన్నాడు.
++(+
టీవీ చూస్తున్న నేను షాక్ కొట్టినట్టు అయ్యాను.
విషయం సీరియస్ అవడం వల్ల వసుందర నాకు ఫోన్ చేసింది.
"జరుగుతోంది నీకు తెలుసు అనుకుంట"అంది.
"చూస్తున్నాను"
"గుడ్ అజార్ ను వాడి మను షుల్ని విడుదల చేయాలి"అంది వసుంధర.
"మేడం ప్లీజ్ వీడు రాక్షసుడు ,, ఐజా ను ఘోరం గా చంపాడు."అన్నాను.
"నిజమే ఇప్పుడు వందమంది చస్తారు. ఏది ముఖ్యం"అంది వసుంధర.
"మన వద్ద లే డు అని చెప్పండి"
"ప్లైన్ ను బ్లాస్ట్ చేస్తారు."అంది వసుంధర..
"కమండో ఆపరేషన్ కి అనుమతి ఇవ్వండి..నేను వస్తాను "అన్నాను.
"ఇక్కడ తాలిబన్ రాజ్యం,,డెన్మార్క్,న్యూజిలాండ్ నుండి కూడా మధ్య వర్తులు ఉన్నారు.కుదరదు"అంది వసుంధర.
"చూడు రాహుల్ ఇది పరిపాలన,,నువ్వు తలవంచాల్సిందే.."అంది స్మిత.
"మన కేంద్ర మంత్రి స్వయంగా వాళ్ళని ఇక్కడికి తెస్తాను అంటున్నాడు"అంది వసుంధర.
"చండాలం,,ఎందుకు"
"సర్కార్ ఎంత బాగా పనిచేసింది జనానికి తెలియడానికి "అంది స్మిత.
"ప్లీజ్ అది మాత్రం వద్దు..కావాలంటే నేనే తెస్తాను "అని చెప్పాను..
+++++
అరగంట తర్వాత శ్రీనగర్ ఏర్పోర్ట్ కి అజర్ ను తీసుకుని వెళ్ళాను.అక్కడ సిద్దం గా ఉన్న విమానం లో వాళ్ళని ఎక్కించి నేను కూడా బయలుదేరాను..
"ఇక్కడికి"అడిగాడు వాడు.
నేను మాట్లాడలేదు..రెండు గంటల తర్వాత కందహర్ లో లాండ్ అయ్యింది విమానం..
+++
నేను వాళ్ళని తీసుకుని ఏర్పోర్ట్ లోకి వెళ్లి ఒక రూం లో వాళ్ళని ఉంచి తాళం వేసాను..
"వాళ్ళని అప్పగించి విమానాన్ని తీసుకుందాం"అంది వసుంధర.
అక్కడ ib టీం కూడా ఉంది.."నేను ముందు వాళ్ళతో మాట్లాడాలి"అన్నాను.
"నువ్వేమీ మాట్లాడు తావు"అంది చిరాగ్గా వసుందర.
"వీళ్ళని పట్టుకుంది నేను ,, తెచ్చింది నేను ,,అప్పగించే ముందు మాట్లాడాలి "అన్నాను.
"పోనీలే"అంది స్మిత.
+++
"వాళ్ళకి వీడిని తెచ్చాను అని తెలియదు కదా"అన్నాను.
"నో"అంది వసుంధర.
"గుడ్"
"మా మనిషి మీతో మాట్లాడుతాడు"అంది వసుంధర ఫోన్ లో.
"గొట్టం ,వాడెవడో మాకు అనవసరం..అజర్ కావాలి తెండి"అన్నాడు.
నేను ఫోన్ తీసుకుని "అజర్ గురించి కాదు,ఆయన్ని గౌరవం గా తెస్తారు ..కానీ ఫ్లైట్ లో ఉన్న వారికి ఫుడ్ వాటర్ ,మెడిసిన్స్ కావాలి అని అంటే నాలాంటి ఒక పని వాడు కావాలి"అన్నాను.
"అంటే నువ్వు పని చేసేవాడివా"అన్నాడు.
"అవును పాసింజర్ లకి అటెందర్ ను..మీక్కూడా"అన్నాను.
"రా చూద్దాం"అన్నాడు.