01-06-2020, 12:01 AM
"sir వాళ్ళు కలరా వచ్చి చస్తారేమో"అన్నాడు కానిస్టేబుల్ వారం తర్వాత.
"అవును వాళ్ళు చావకూడదు ,ఇంకా హింస పెడతాను"అని వాళ్ళని హాస్పిటల్ లో పడెయ్య మన్నాను..
మా వాళ్ళు ముక్కుకి మాస్క్ పెట్టుకుని డోర్స్ తీసి వాళ్ళను లాక్కెళ్లి అక్కడే ఉన్న crpf హాస్పిటల్ లో పడేశారు..డాక్టర్ ల కి చెప్పాను "వాళ్ళు కొంచెం కొలుకుంటే చాలు"అని..
++++
అదే సమయంలో ఢాకా ఏర్పోర్ట్ లో ఇండియా వెళ్ళే ఐసీ 814 విమానం లోకి ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు..
ఐదుగురి పత్రాలు చెక్ చేయకుండా ,అసలు మైన్ రూట్ లో కాకుండా ఏర్పోర్ట్ లో అడ్డదారిలో అంటే runway మీద తిరిగే లగేజీ వాన్ ద్వారా ప్లయిన్ వద్దకు పంపాడు ఒక ఆఫీసర్ ..
అందుకోసం అతనికి కోటి టాకా లు చెల్లించింది isi..
++++
Runway మీద takeoff తీసుకుంది ప్లయిన్..
లోపలికి వచ్చిన ఐదుగురు ఇరవై నిమిషాల తర్వాత గన్స్ తీసుకుని "కదలదు "అని అరుస్తూ హైజాక్ చేయడం మొదలెట్టారు..
ఇద్దరు పైలట్లు ఉండే చోటికి వెళ్లి గన్స్ తో బెదిరించి కంట్రోల్ చేశారు..
మిగిలిన ముగ్గురు ప్రయాణికులను బెదిరించి కంట్రోల్ చేశారు..
++++
ఫ్లైట్ ఢిల్లీ చేరుకోవడానికి ఐదు నిమిషాలు ముందు పైలట్ డేంజర్ సిగ్నల్ ఇచ్చే బట్టన్ నొక్కాడు..
"Sir 814 హైజాక్ అయినట్టుంది "అన్నాడు గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్.
వెంటనే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ జీప్స్ లో runway మీదకి వచ్చేసింది..
ఫ్లైట్ runway మీదకి దిగుతుంటే ఎదురుగా జీప్స్ రావడం చూసిన హైజాకర్లు "up up పైకి లేపు"అరుస్తూ కొట్టారు పైలట్ ను..
ఫ్లైట్ దిగినట్టే దిగి గాల్లోకి లేచింది.."ఎక్కడికి"అడిగాడు పైలట్.
"కందహర్ "
"అదెక్కడ"
"ఆఫ్ఘనిస్తాన్."
ఫ్లైట్ గాంధార రాజ్యం వైపు బయలుదేరింది..
+++++
ఐసీ 814 హైజాక్ అయిన విషయం అప్పుడే ఇంటికి బయలుదేరుతున్నా వసుందర, స్మిత లకి తెలిసింది.
ఇండియన్ గవర్నమెంట్ షాక్ కొట్టినట్టు అయ్యి update అయ్యే టైమ్ కి అది బోర్డర్ దాటేసింది..
+++
"ఫ్యూల్ అయిపోతోంది "చెప్పాడు పైలట్.
దగ్గర్లో కరచి airport కి చెప్పాడు పైలట్..
Isi నుండి ఇన్ఫో ఉండటం వల్ల ఫ్లైట్ ఆగడానికి అనుమతి దొరికింది..
అక్కడ ఫ్యూల్ నింపుతుంటే ,, ఆ విషయం ఇండియా కి చెప్పాడు పాక్ హోమ్ మినిస్టర్..
"ఫ్లైట్ ను అక్కడే ఆపండి కదల నివ్వద్దు "చెప్పాడు ib చీఫ్.
"Sorry మి గొడవ మాకు పులుముతారా ,నో "అన్నాడు నవ్వుతూ పాక్ హోం..
ఫ్లయిట్ మళ్లీ బయలుదేరి గంట తర్వాత గాంధార రాజ్యం లో లాండ్ అయ్యింది..
++++
"Sir వాళ్ళు రేపటికి కోలుకుంటారు "చెప్పాడు డాక్టర్..నా తో..
నేను సంతోషించాను,,అప్పటికి నాకు 814 గురించి తెలియదు..