31-05-2020, 09:35 PM
నేను వీళ్ళ ను ఫోటో లు తీసి ఢిల్లీ కి మెయిల్ చేశాను."సౌరవ్ వీళ్ళ గురించి మన దగ్గర కానీ ib వద్ద కానీ ఇన్ఫో ఉంటే చూడు"అని చెప్పాను.
మా వాళ్ళు వీళ్ళను కొట్టడం మొదలు పెట్టారు.మూడు గంటలు అయిన నోరు విప్పలేదు..pd గారు ఫోన్ చేశారు"రాహుల్ వాడి పేరు మసూద్ అజర్.పాక్ లో పెద్ద తలకాయ"అన్నాడు.
"ok"
+++
"హాయ్ మసూద్ ,,నువ్వు ఎలా వచ్చావు ఇండియా లోకి,ఏమిటి పని"అడిగాను.
"ఓహో తెలిసిందా ,,వంద దారులు ఉన్నాయి..పని అంటావా నీకు తెలిసిందే"అన్నాడు.
"ఐజా ను నరికింది నువ్వేనా"అడిగాను.
"ప్లాన్ నాదే,,నన్ను కోర్టు లో ఎప్పుడు పెడతావు"అన్నాడు దిలసగ.
"నిన్ను అరెస్ట్ చేసిన విషయం కూడా ఎవరికి తెలియదు ,,ఇక కోర్టు గురించి మర్చిపో"అంటూ వచ్చేసాను.
+++++
"మసూద్ ను పబ్లిక్ గా అరెస్ట్ చేశారు ,రెండు రోజులు అయిన చెప్పడం లేదు...ఈ దేశం లో చట్టం అమలు లో లేదు"అరిచాడు యాసిన్.
"అవును ఒక మనిషిని అరెస్ట్ చేసి కోర్టు లో పెట్టాలి ..ఇక్కడ చట్టం లేదు"అన్నాడు ఒకడు.
"ఆయన పాక్ నుండి ఎంతో డబ్బు ఇచ్చాడు,,ఇపుడు పాక్ మన ను తిడుతుంది"అన్నాడు యాసిన్.
"సరే జరిగిందేదో జరిగిపోయింది,,పాక్ కి చెప్పాలి"అని isi కి మెసేజ్ చేశాడు..
ఇంతియాజ్ కి కోపం వచ్చింది.."అజర్ ను ఎలాగైనా బయటకు తీసుకురండి"చెప్పాడు తన ఏజెంట్ లకి...