30-05-2020, 08:13 PM
శరత్ చాలా బాగా ఆలోచించి వారిద్దరూ కలవటం అనేది జరిగి ప్రభు మీరాకి ఒప్పందం జరిగిన విషయం చెప్పిన వెంటనే ప్రభు వలన ఆలోచించటం మానేసిన మీరా మరల పాత మీరా లాగా ఆలోచించి మోసపోయిన విషయాన్ని తెలుసుకొని తీరేలాగా బాగా మంచి నిర్ణయం తీసుకున్నాడు.