30-05-2020, 07:05 PM
చిత్ర లాహరి
కార్ లో
S :అవును అభి నువ్వు ఏవరినై న లవ్ చేశావ
A :లేదు సత్య ఎం ఎందుకు అలా అడుగుతున్నావ్
S: మరి అలాంటప్పుడు ఎందుకు అబద్దం చెప్పావ్
ఆ :ఆదా మా నాన్న అంటే నాకు చాలా భయం .
అయినా అంత సడన్ గా అలా అడిగే సరికి అలా చెప్పాల్సి వచ్చింది
A :ఎందుకు అలా ఆడిగావ్ సత్య
S :ఎం లేదు ఊరికే అడిగా
(సత్య మనసులో నిన్ను నేను 3 సంవత్సరాలు గా ప్రేమిస్తున్నాను ఇంతక ముందు చెప్పే దైర్యం లేదు ఇప్పుడేమో ధ్వర్యం తో పాటు నది అవకాశం వడం అని అనుకుంటావేమో అని భయం నా ప్రేమ ఎక్కడ అపహాస్యం అవుతుందేమో అని నా భయం అందుకే నీతో వస్తున్న ఆక సరిఅయిన టైం చూసి నీకు ప్రొపొసె చేస్తాను )
S :నాకు పోటీగా ఎవరైనా ఉన్న రేమో అని అని గునిగాడు సత్య
A :ఆ ఏంటి ఎదో అన్నావ్ సత్య
S :ఎం లేదు అభి ఎప్పుడు బైలుదేరుతున్నాం
A: ఒక 2 వారాలలో బయలుదేరాలి సత్య
A :సరే ఇదే నా అపార్ట్మెంట్ ఇక్కడే ఆపు
A :ఒక థాంక్స్ హేయ్ కాఫీ తాగి వెల్లచు కదా
S :లేదు ఇంకా ఎప్పుడైనా (అస్సలు ట్రన్షన్ లో ఉన్న)
A :లేదు సత్య కచ్చితంగా రావాలి
S: సరే పద
S :అపార్ట్మెంట్ లోకి వెళ్లక నీలిమ ఉంది తను కూడా మాతో కూర్చొని మాట్లాడుతుంది అలాగే కొంచెం సేపు అయ్యాక ఒక మరి కాఫీ అన్నావ్ అయిపోయింది సరే ఇంకా వెళతాను bye అభి and నీలిమ అన్ని వెళ్ళిపోయాడు సత్య
N :ఏంటి చాలా రోజ్లు తర్వాత నవ్వవు అండ్ ఎవ్వరిని ఇంట్లొకో రనివ్వని నువ్వు ఏకంగా కాఫీ కి పిలిచావ్
A :ఎం లేదే నాకు హ్రల్ప్ చేస్తానుఅని అన్నదే అలాగే చూసా ఈ వన్ అర్ లో చాలా మంచోడు
N :అవునా అయితే తనకి ప్రొపొసె చెయ్
A :ఒసేయ్ నాకు తన మీద అలాంటి ఒపీనియన్ లేదు
A: ఒకవేళ ఉన్న తన రేంజ్ వేరు మన రేంజ్ వేరు అందుకని మూసుకొని ఉండు
అయిన తనది కొన్నాక రేట్ చూసే రేంజ్ మనది రేట్ చూసుకొని డబ్బులు సేవ్ చేసుకొని కొనే రేంజ్ సెట్ అవ్వదు లివ్
N :అది కాదే!
ఇక మూసు కొని పడుకో నాకు నిద్దర వస్తుంది