30-05-2020, 03:42 PM
విడి అరెస్ట్ విషయం పాకిస్థాన్ కి చేరుకుంది
"యాసిన్ ను విడిపించాలి ఎలాగైనా "అన్నాడు ఇంతియాజ్
"ఎలా సార్ '
"విడి గ్రూప్ తో చెప్పండి బాంబు బ్లాస్టింగ్స్ ,ఫైరింగ్స్ చెయ్యమని "అన్నాడు ఇంతియాజ్
"కష్టం సార్ ,,వాళ్ళు ధైర్యం గ చెయ్యలేరు "
'"ఆ మౌలానా మసూద్ అజర్ గాడు ఏమి చేస్తున్నాడు ,వాడి బామ్మర్ది ఏమి చేస్తున్నాడు "అన్నాడు ఇంతియాజ్ .
కొద్దీ సేపట్లో వాళ్ళిద్దరికీ ఇంతియాజ్ నుండి సమాచారం చేరింది ..
####
రెండో రోజు నేను కెమెరా లు ,స్టాఫ్ లేకుండా యాసిన్ ను సెల్ లో కలిసాను ,వాడు నన్ను చెక్ చేసాడు .
"ఇప్పుడు చెప్పు ఎందుకు మీ గ్రూప్ పని చేస్తోంది "అడిగాను యాసిన్ ను
"ఆజాద్ "
"ఎవరినుండి "
"హిందుస్థాన్ నుండి ఆజాద్ "
"రాజనీతి లో బలవంతుడు తన రాజ్యాన్ని వదులుకోరు "అన్న్నాను
"మేము అయితే పాక్ లో లేదంటే స్వేచ్ఛగా ఉండాలి "
"జరగదు ,,కాశ్మీర్ ను పాక్ కి ఇండియా వదలదు ,,మీరు స్వేచ్ఛగా ఉండటానికి పాక్ ఒప్పుకోదు "అన్నాను
"బ్రెయిన్ వాష్ చేస్తున్నావా "అన్నాడు
"లేదు రాజనీతి చెప్తున్నాను ,,నేను చదివింది అదే ."అన్న్నాను
"నా రాజనీతి యుద్ధం "
"మినా ను దారుణం గ చమ్పావు ని యుద్దానికి ఆమెకి ఏమిటి రిలేషన్"అన్నాను
"అది అందం గ ఉంది అని కాదు ,,కేవలం మిలో ఒక ఆఫీసర్ కి పెళ్ళాం ,అందుకే చంపారు అని జనం అనుకుంటున్నారు "అన్నాడు
"దీని వాళ్ళ నీకేమి దొరికింది "
"జనం లో భయం ,మిలో భయం ,ఢిల్లీ పెద్దల్లో భయం "అన్నాడు
"అందరు భయ పడితే నీకేమి వస్తుంది "అన్నాను
"బేరం పెడతాము ,,టెర్రర్ ఆగాలంటే ఆజాది ఇవ్వాలి అని "అన్నాడు
"ఇక్కడ ఇంత బలగం ఉంది ,,మీరు పేస్ చేయలేరు "అన్నాను
"చేస్తాం మాకు బలం ఉంది "అన్నాడు
"డబ్బు ,ఆయుధాలు ఎవరు ఇస్తున్నారు "అడిగాను
"నీకు తెలుసు "అన్నాడు .
####
జమ్మూ బస్స్టాండ్ వద్ద ఆ సాయంత్రం బాంబు బ్లాస్ట్ అయ్యింది ,ఇద్దరు చనిపోయారు .
యాసిన్ ను అన్యాయం గ అరెస్ట్ చేసాము అని శ్రీనగర్ లో ర్యాలీ తీశారు ..
crpf జవాన్ల మీద రాళ్ళూ వేశారు ,,
#####
"శ్రీనగర్ లో గొడవలు పెరుగుతున్నాయి ,హింస పెరుగుతోంది "అన్నాడు హోంశాఖ సహాయమంత్రి
"సార్ సెక్యూరిటీ అధికారి ఫోర్స్ చాల కోపం గ ఉన్నారు "అంది స్మిత
"నిజమే మినా హత్య దారుణం ,కానీ చంపింది ఎవరో తెలియదు కదా "అన్నాడు మంత్రి
"సార్ యాసిన్ గ్రూప్ లో వాల్లే చంపారు ,చంపించింది యాసిన్ "అంది స్మిత
"సరే కానీ ఎలా ప్రూవ్ చేస్తారు ,వాడు తాను అమాయకుడిని అంటున్నాడు కదా ,,""అన్నాడు మంత్రి
"రాహుల్ థర్డ్ డిగ్రీ కోసం పర్మిషన్ అడిగాడు "అంది వసున్ధరా
"నో నో ఇప్పుడు ఉన్న సమస్య పెద్దది అవుతుంది "అన్నాడు ఐబీ చీఫ్
''ఓకే యాసిన్ ను విడుదల చెయ్యండి ,బి ఎస్ ఎఫ్ ను శాంతం గ ఉండమని చెప్పండి ."అన్నాడు మంత్రి
%%%%
ఆ సాయంత్రం యాసిన్ ను బెయిల్ మీద విడుదల చేసింది కాశ్మీర్ సర్కార్ .
వాడు నవ్వుతు వెళ్ళిపోయాడు ,,శ్రీనగర్ లో జనం ర్యాలీ చేయడం ఆపేసారు .అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు .జానీ కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసారు ,ఇరవై లక్షలు పరిహారం ఇచ్చారు .అతను వెళ్ళిపోయాడు .