30-05-2020, 03:11 AM
లోకల్ ఎస్పీ ల తో మీటింగ్ జరిగింది ,"ఈ పని చేసింది ఖచ్చితం గ యాసిన్ గ్రూప్ "అన్నాడు ఒక ఎస్పీ
"కానీ ఎలా పట్టుకోవటం ,కోర్ట్ లో ప్రూవ్ చెయ్యడం "అన్నాడు ఇంకో ఎస్పీ
"ముందు పట్టుకుందాం,,కానీ ఎలా "అన్నాను
'"ట్రాప్ చేద్దాం ,,వీళ్ళు ఎంత గొప్పవారు అయినా కొన్ని వాడుకోవాల్సిందే ,,షాప్స్ ,హాస్పిటల్స్ ఇలా "అన్నాడు ఎస్పీ .
మేము టీమ్స్ గ అన్ని హాస్పిటల్స్ లో చెప్పి ఉంచాము ,,ముఖ్యమైన షాప్స్ వద్ద కూడా మాకు వివరాలు కావాలి అని చెప్పాము .
నేను కూడా చుట్టూ ఉన్న గ్రామాల్లో ఇంఫార్మర్లు ని పెట్టుకుని పని చేశాను ,, ఒక రోజు ,రెండో రోజు ,మూడో రోజు ఇలా ...
"నాకు ఫోర్స్ మీద నమ్మకం లేదు ,స్మిత "అంది వసుందర
"మనకు వేరే దారి కూడా లేదు ,, ఆ అమ్మాయిని ఘోరం గ చంపారు "అంది స్మిత .
"మనం ప్రతిసారి టెర్రొరిస్ం మీద యుద్ధం చేయకూడదు "అంది వసుందర .
###
వారం రోజుల తరువాత అందరు ఈ విషయం మర్చిపోయారు .
నాకు ఒక హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది "సార్ నేను నర్స్ ను మాట్లాడుతున్నాను "
"చెప్పండి "అన్నాను
"సార్ ఒకతను బులెట్ దిగింది అని ఇక్కడ చేరాడు ,తన విషయాలు బయటకు రాకూడదు అని నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు "అంది .
నేను నా టీం ను తీసుకుని ఆ హాస్పిటల్ కి వెళ్ళాను .
వాడు స్పృహలోనే ఉన్నాడు ,,నన్ను చూసి లేచి పరుగు పెట్టబోతే పట్టుకున్న్నాను.
"సార్ విడి పేరు యాసిన్ "అన్నాడు నాతో ఉన్న కానిస్టేబుల్ .
"ఎరా ఆ అమ్మాయిని అంత ఘోరం గ ఎందుకు చంపావు "అని వాడి దవడ మీద గుద్దాను..
వాడు మాట్లాడలేదు ,నేను వాడిని ఈడ్చుకుంటూ తెచ్చి జీప్ లో పడేసాను .
మేము మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి బహుశా విషయం తెల్సి వాడి మనుషులు రెచ్చకొట్టారు అనుకుంట ,,జనం పోగయ్యారు "ఎవరో ఒక అమాయకుడిని తీసుకువెళ్తున్నారా ,,దింపండి "అన్నారు
"వీడు యాసిన్ ,, టెర్రరిస్ట్ "అన్నాడు మా కానిస్టేబుల్ .
"మాకు అదంతా అనవసరం ,,ముందు వాడిని వదలండి "అన్నారు వాళ్ళు .
నేను మా వాళ్ళకి చెప్పాను"వీళ్లకు ఇలా కాదు ,,లాఠీ ఛార్జ్ చెయ్యండి "అని
మా వాళ్ళు లాఠీలతో కొడుతుంటే వాళ్ళు రాళ్ళూ వేయడం మొదలెట్టారు ,వీడు ఎవడైన కానీ వదిలెయ్యాలి అని వాళ్ళ వాదన .
క్రమంగా గొడవ పెద్దది అయింది ..యాసిన్ నవ్వుతు "నాకు ఫైరింగ్ ప్రాక్టీస్ లో బులెట్ దిగి ,నీకు దొరికాను ,,కానీ ఇది నా ఏరియా "అన్నాడు
నేను పది నిముషాలు ట్రై చేసిన వాళ్ళు ఆగలేదు ,ఇక నేను ఇలా కాదు అని యాసిన్ బయటకు లాగి ,,జీప్ ముందు కూర్చోబెట్టి కట్టేసాను .
ఇప్పుడు ఎవరైనా రాళ్ళూ విసిరితే వాడికి తగులుతాయి .
"జీప్ డ్రైవ్ చెయ్యి "అని కూర్చుంన్నాను.
వాళ్ళు యాసిన్ గాడికి తగలకుండా రాళ్ళూ విసురుతూనే ఉన్నారు .
మేము దెబ్బలు తింటూనే నెమ్మదిగా ఆ రోడ్ దాటి మా క్యాంపు వైపు వచ్చేసాము ..
యాసిన్ దొరికిన విషయం ఎస్పీ లకి చెప్పాను ."కానీ మనం ఎలా ప్రూవ్ చేస్తాము వీడే చంపాడు "అని అన్నాడు ఎస్పీ ."ముందు వీడిని అరెస్ట్ చేసాము కదా ,,రిమాండ్ లోకి తీసుకోండి "అన్నాను
శ్రీనగర్ కోర్ట్ నుండి అప్పటికప్పుడు ఆర్డర్ తెచ్చుకున్నారు సెక్యూరిటీ అధికారి లు .
అయితే వీడిని ఈ కేసు లో అరెస్ట్ చేసిన విషయం మీడియా కి చెప్పలేదు మేము .
నేను వసుందర కి ఫోన్ చేసి చెప్పాను "అనుకోకుండా యాసిన్ గడు దొరికాడు ,,జమ్మూ ,శ్రీనగర్ ,కాట్రా అన్ని చోట్ల సెక్యూరిటీ పెంచుకోండి "అని .
"నువ్వు ప్రూవ్ చెయ్యలేవు ,,కానీ వాడి గ్రూప్ రెచ్చిపోతుంది "అంది వసుందర భయం గ .
నేను మాటలాడలేదు ,,"నేను టెర్రరిస్ట్ గ్రూప్ మైంటైన్ చేస్తాను అని మీ సెక్యూరిటీ అధికారి కి తెలుసు ,కానీ ప్రూఫ్ లు లేవు మీ వద్ద ..
ఏ కేసు లు నా మీద పెడతారు ఈ సెక్యూరిటీ అధికారి లు "అన్నాడు యాసిన్ వెటకారం గ ..