29-05-2020, 07:20 PM
rajniraj
మరి దారుణంగా కధను వివరించి చేబుతున్నావు పాపం తెలుగులో చదవాలి అనుకునే వారికి ఎదోలా ఉంటుంది ఆల్రెడీ ఇంగ్లీష్ సైట్ కధ పేరు పెట్టావు తట్టుకోలేని వారు అక్కడికి వెళ్లి చదువుతారు కాస్త ఆలోచించు సస్పెన్స్ ఉంటేనే కధకు న్యాయం ఉంటుంది so sorry writer Garu, inka elanti posts pettanu...