29-05-2020, 10:54 AM
(13-05-2020, 06:54 PM)rajniraj Wrote: భయం మొదటిసారి రేపటి మీద భయం ఎంత భయంకరంగా ఉంటుందో చూసా కండబలం ఉందికదా నాకేంటి అనుకుంటూ రొమ్ము విరుచుకుని తిరిగే వాన్ని కానీ ఈ మాయదారి కరోనా రోగం నన్ను మొదటి సారి అతలాకుతలం చేసింది నా మనసులో ఉన్న ఓకే ఒక్క భావాణ తప్పక మనసొప్పకా ఇక్కడ పంచుకున్న నా కన్నా ఎక్కువ బాధలు పడుతున్నావారు ఎంతమంది ఉన్నారోహాయ్ మిత్రమా నిలోనే కాదు అందరిలోనూ మార్పు వచ్చింది భయం అంటే తెలియని వాళ్ళు కళ్ళకు కనపడాని క్రిమి కి భయపడుతున్నారు . రోజు 5r6 రకలతో తినేవాళ్ళు ఒక్కరోజు భోజనం దొరికితే చాలు అనుకుంటున్నారు అలాంటి పరిస్థితి . ఇంకా మార్పు రావాలి భగవతుని దయ.
ఎవరు మరారో లేదో కానీ నాలో మాత్రం చాలా మార్పు వచ్చింది