29-05-2020, 03:10 AM
యాసిన్ తన గ్రూప్ తో చర్చలో ఉన్నాడు.
"మన పరువు పోయింది"అన్నాడు.
"డబ్బున్న వాడికి అది పరువు,,మనకి భయం పరువు..జనానికి మనం అంటే భయం పోకూడదు"అన్నాడు మళ్లీ.
"మన గురించి చెప్పిన వాడిని లేపెద్దాం"అన్నాడు ఒకడు.
"ఉపయోగం ఏముంది"అన్నాడు యాసిన్.
++++
మీన జమ్ము నుండి కాశ్మీర్ కి వచ్చేసరికి రాత్రి అయ్యింది.
"చాలా లేట్ అయ్యింది"అన్నాడు జాన్.
"మరి రోడ్డు అలా ఉంది"అంది మిన.
ఇంటికి వచ్చాక"జాగ్రత్త గా ఉండాలి.అసలే ఇక్కడ గొడవలు ఎక్కువ"అన్నాడు జాన్.
మిన నీ వదిలి డ్యూటీ కి వెళ్ళిపోయాడు.
మర్నాడు మిన కూరల కోసం బయటకు వెళ్ళింది.ఆమెకి శ్రీనగర్ కొత్త కాదు.![[Image: images?q=tbn%3AANd9GcR5MoiWho-GGWEVAGzsB...b&usqp=CAU]](https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn%3AANd9GcR5MoiWho-GGWEVAGzsBHwk8A8q2GqyAG-h_DcKFgaAXQdbzVpb&usqp=CAU)
మిన ను కొందరు ఫలో అవుతున్నారు,,ఆమె అది గమనించలేదు.చీర కట్టుకుని ఉండటం వల్ల తేలిగ్గా కనపడుతోంది.
ఆమె యాపిల్స్ కొనుక్కుని చూస్తే చుట్టూ ఎవరు జనం కనపడట్లేదు.
మిన ఇక ఇంటి వైపు నడక మొదలు పెట్టగానే కొందరు ఆమెని పట్టుకున్నారు.
మిన షాక్ తో అరుస్తూ ఉంటే మారుతి వాన్ లోకి తోసేసి డోర్ వేశారు.లోపల ఉన్నవాళ్లు మిన ను కదలకుండా పట్టుకున్నారు.
కాసేపటికి చెక్కలతో చేసిన ఒక గదిలో పడేశారు మిన ను.అది శ్రీనగర్ కి ముఫై కిలోమీటర్స్ దూరం లో ఉంది.
మిన కి ప్రాణ భయం తో ఏమి అర్థం కావడం లేదు.
++++
కిడ్నాప్ చూసినా వాళ్ళలో ఒకడు ధైర్యం చేసి దగ్గర్లో ఉన్న crpf వాళ్ళకి చెప్పాడు.
వాళ్ళు సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి మేసేజి పెట్టీ కొంత దూరం వెతికారు.
++++
చీర కట్టుకున్న మనీశి కిడ్నాప్ అనగానే నేను అన్ని టీమ్స్ ను ఆక్టివేట్ చేశాను.
దాదాపు మూడు గంటల తర్వాత ఆమె ఎవరో తెలిసింది.
BSF ఇన్స్పెక్టర్ జాని భార్య అని,పేరు మిన అని.
నాకు అర్థం అయ్యింది ఆ కిడ్నాప్ ఫెయిల్ అయిన దానికి ప్రతీకారం ఇది.
++++
Bsf ఆఫీసర్ వైఫ్ కిడ్నాప్ అనగానే న్యూస్ ఢిల్లీ దాకా వెళ్లింది.
"ఈ రాహుల్ చేసిన దానికి ఇది రివర్స్ "అంది వసుంధర కోపం తో.
మేము ఎంత వెతికినా ఆ రోజు మిన దొరకలేదు..
"మన పరువు పోయింది"అన్నాడు.
"డబ్బున్న వాడికి అది పరువు,,మనకి భయం పరువు..జనానికి మనం అంటే భయం పోకూడదు"అన్నాడు మళ్లీ.
"మన గురించి చెప్పిన వాడిని లేపెద్దాం"అన్నాడు ఒకడు.
"ఉపయోగం ఏముంది"అన్నాడు యాసిన్.
++++
మీన జమ్ము నుండి కాశ్మీర్ కి వచ్చేసరికి రాత్రి అయ్యింది.
"చాలా లేట్ అయ్యింది"అన్నాడు జాన్.
"మరి రోడ్డు అలా ఉంది"అంది మిన.
ఇంటికి వచ్చాక"జాగ్రత్త గా ఉండాలి.అసలే ఇక్కడ గొడవలు ఎక్కువ"అన్నాడు జాన్.
మిన నీ వదిలి డ్యూటీ కి వెళ్ళిపోయాడు.
మర్నాడు మిన కూరల కోసం బయటకు వెళ్ళింది.ఆమెకి శ్రీనగర్ కొత్త కాదు.