28-05-2020, 12:33 PM
(28-05-2020, 11:47 AM)rajniraj Wrote:sir writer Garu meru updates iste migatha stories kuda chadhivi taristam, ika e katha vishayaniki vasthe writer chala posts lo readers ki hint istadu ,but story flow lo evaru pattinchukoru, sir climax 2 sex session English lo rayaledhu, meru vatini kuda me style lo rasthe chadhivi taristam, please just requesting....me story me istam...ముందుగా పల్లవి గారు చదివి ఎదో ఒకటి మీ అభిప్రాయం చేబుతూ కామేట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు
ఇక కధ విషయానికి వద్దాం పిక్చర్ అభి బాకీ అయి మేడమ్ ఇంకా కధ అయ్యి పోలేదు ఒరిజినల్ రైటర్ ఏ ఉద్దేశంతో రాసాడో నాకు తెల్వదు నాకు ఈ స్టోరీ ఒక స్క్రిప్ట్ లాగా సిన్ బై సిన్ ఒక అల్లికల అల్లినట్లు అనిపించింది మొదటి సారి కధలోని పాత్రలు కళ్ళ ముందు కనిపించి నట్లు అనిపించింది చాలా సార్లు మీరు అన్నట్లు కధ అక్కడక్కడే చక్కర్లు కోటింది అదే నాకు నచ్చి తెలుగు లోకి అనువాదం చేస్తున్నా
కేవలం నాకు లాగా వచ్చాడు పొడిచాడు అయింది
అని కాకుండా కాస్త డ్రామాటికల్ చదివే వారు కూడా ఇక్కడ ఉన్నారని అనిపించి రాస్తున్నాను
శరత్ నిర్ణయం గురించి
ఇంట్లో ఏడుస్తూ పక్కలో ప్రియుడిని తలుచుకుంటూ కాపురం చేసే పెళ్ళాన్ని అంతకు మించి ఇంకేం అర్థం చేసుకుంటాడు
తెలిసి తప్పు చేసినా వారిని బయట తిరిగి తప్పు చేయమంటారా బయట తిరిగి తన పరువు
తీసుకుంటూ ఇంటి పరువు తీసే బదులు ఇంట్లో అయితే అతనొక్కడే బాధ పడతాడు
శరత్ త్యాగం కోరుకోవడం లేదు తన పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు
పక్కింటి పెళ్ళాం మీద మోజు సేమ్ టైం లో పక్కింటి వాడి మీద మోజు పడే ఆడవాళ్ళు ఉన్నారు తప్పు ఇద్దరిదీ ఒక్కరినే అనడం తప్పు
ఇక రియల్ లైఫ్ లోకి వస్తే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ భార్య లవర్ తో తిరిగిన బావతో తిరిగిన
తెలిసిన వాడితో తప్పు చేసినా చూసి చూడనట్లు ఉండే మగవాళ్ళు ఉన్నారు
దాని కోసం మనం గూగుల్ లో వెతుక్కోవాల్సి అవసరం లేదు జాగ్రత్తగా గమనిస్తే మన వీధిలో ఎవరు ఒకరు ఉంటారు సేమ్ టైం ఆడవాళ్ళు కూడా తమ భర్త చేడు తిరుగుల్లు తిరిగిన భరించే మహిళ మణులు ఉన్నారు
ఇక్కడ తప్పు చేయని భార్యను అక్కడ తప్పు చేయని భర్తను ఇద్దరు చేత కాక కాదు వారికి అటువంటి వాటి మీద నైతికతో కూడిన బాధ్యతతో ఉండాలని అనిపించి
అలా అని భర్తకు తెలియకుండా భార్య భార్యకు తెలియకుండా భర్త సెక్స్ చేయడం పెద్ద పాపం గోరం అని అనడం లేదు
మనిషి కోరికలను చచ్చేదాకా జయించలేడు
కేవలం వాయిదా వేస్తూ వేళతాడు
ఇకపోతే నా అభిప్రాయం ఏంటంటే నా అభిప్రాయం అనే ఎందుకు అంటున్నాను అంటే
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ
వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అని
మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసి అంటున్నారేమో అని
ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ కి వస్తే ఈ గజిబిజి జీవితాల్లో ఎవరి అవసరాల కోసం వారు ఎదో ఒకటి చేస్తూ ప్రయత్నిస్తూనే బ్రతికేస్తూ ఉంటారు
చేతకాక కాదు సమాజంలో చాలా మంది శరత్ లాంటి వారు తమ భార్యలు తప్పులు చేసిన
తప్పుగా ప్రవర్తించినా సమాజంలో తమ కుటుంబ సభ్యుల గౌరవం కోసం పిల్లల భవిష్యత్తు కోసం
తమ గుండేలో దాచుకుని చూసుకుంటున్నారు
కష్టపడి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్న వాడికి
తెలుస్తుంది ఆ బాధ అది కూలి పోతుంటే ఉంటే పడే వ్యధ
ఆఖరిగా ఇది నా సొంత అభిప్రాయం
ఆడదాన్ని విలాస వస్తువుల కాకుండా మనిషిలా చూస్తే ప్రపంచంలో ఏ సమస్య ఉండదు
గుడి కట్టి పూజించవలసిన అవసరం లేదు
బజారులో పెట్టీ వేళం వేయక్కర్లేదు కనీసం తను ఒక ప్రాణి అని తెలుసుకుంటే చాలు ఆడ మగ అనే తేడా ఎప్పుడైతే సమసి పోతుందో అప్పుడు అక్రమ సంబంధాలు అనేవి ఉండవు
చివరగా మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేసినందుకు చాలా సంతోషం ఇలాగే తీడుతూనో పొగుడుతూనో ఎదో ఒకటి మీ అభిప్రాయాలను తెలియజేయండి
మిగత పాఠకులు కూడా ఇంకా ఎవరికైనా ఏదైనా
చాట్ చేయాలి అనుకుంటే పర్సనల్ మెసేజ్ చేయండి
మై కధలు వీలైతే అందరూ రీడింగ్
లైఫ్ ఈజ్
నెలకు ఒక రోజు
మరో పూజ కథ
గులాబీ పూల పరిమళం