28-05-2020, 12:18 AM
"ఏమిటి ఏదైనా క్రైమ్ చేశాడా "అడిగింది రజియా భయం గ
"కాదు ఒక కేసు లో హెల్ప్ కావాలి "అన్నాను
వాళ్ళు టీ ఇస్తే తాగుతూ మాట్లాడుతూ కూర్చున్నాను .అతను గంట తరువాత వచ్చాడు ,నన్ను చూస్తూనే పారిపోవాలని ట్రై చేస్తే షర్ట్ పట్టుకుని లాగి కింద పడేసాను .
నా మీద తిరగబడితే వాడిని కొడుతూ తన్నాను ,వాడుకూడా నన్ను కొట్టాడు ..
రెండు నిముషాల తరువాత వాడిని బోర్లా పడేసి కాలితో తొక్కుతూ "నా మీద ఎందుకు దాడి చేసావు "అడిగాను
వాడు మాట్లాడలేదు ,,లాగి వాడి డొక్కల్లో కొట్టాను ."చెప్పు నువ్వు మిలిటెంటువి కదా "అన్నాను
"కాదు నా వద్ద ఆయుధాలు లేవు "అన్నాడు
"ని వాన్ ఎక్కడ '"అడిగాను
"నాకు వాన్ లేదు ,,డ్రైవింగ్ రాదు "అన్నాడు
"చూడు అమ్మాయి ని మొగుడు నాకు నిజం చెప్పక పోతే అరెస్ట్ చేస్తాను "అన్నాను .
"ఎందుకు నిజం దాస్తావ్ ,నిజం చెప్పు "అంది ఆ అమ్మాయి ఏడుస్తూ
"నిజమే వాన్ నాది కాదు ,,నా ఫ్రెండ్ వాడతాడు"అన్నాడు
"కిడ్నప్ గురించి చెప్పు "అన్నాను
"నాకు తెలియదు "అన్నాడు ,, ఇక ఆపకుండా వాడిని బూటు కాళ్లతో కొట్టాను
రజియా ,ఆమె వదిన ఏడుస్తూ నిలబడ్డారు .పది నిమిషాల తరువాత "చెప్తాను కానీ వాళ్ళు నన్ను చంపుతారు "అన్నాడు
"చెప్పక పోతే నేను చంపుతాను "అన్నాను
వాడు ఏడుస్తూ "ఇక్కడ ఉద్యోగాలు ఉండవు ,,డబ్బు కోసం వాళ్ళు హెల్ప్ అడిగితే చేస్తూ ఉంటాను "
"కిడ్నప్ "
"అది నాకు చెప్పకుండా ,,హోటల్ లోకి వాన్ నడప మంటే వెళ్ళాను ..పది మందిని లాక్కొచ్చారు "అన్నాడు
"ఎక్కడ ఉంచారు "
"దగ్గర్లో ఉన్న గ్రామం లో ,,ధాన్యం ఉంచే షెడ్ ఉంది "అన్నాడు .
"ఎంత మంది ఉంటారు "అడిగాను
"ఇరవై మంది "చెప్పాడు .
####
నేను వైర్లెస్ సెట్ లో చెప్పాను"మొత్తం నా టీం అరవై మంది నేను చెప్పే చోటుకి రండి "అని .
వాడిని తీసుకుని జీప్ వద్దకు వచ్చాను ,,అక్కడ ఉన్న మెకానిక్ తో "నువ్వు వెళ్ళు "అని పంపేసాను
ఇద్దరం జీప్ ఎక్కాక "సార్ యాసిన్ రాక్షసుడు ,ఎలాగూ సర్కార్ డబ్బు ఇస్తోంది కదా ,,వాడిని ఎందుకు కెలకడం "అన్నాడు
"మేము టెర్రరిస్ట్ ల ముందు తలవంచము"అంటూ జీప్ నడిపాను .
కానీ వాడు యాసిన్ గురించి చెప్పింది నిజమే ,,నేను వాడిని కెలక్కుండా ఉండాల్సింది ,దాని ఫలితాలు ఘోరంగా ఎదురు అయ్యాయి ,,కానీ భవిష్యత్తు తెలియని నేను ముందుకే వెళ్ళాను .
#####
అరగంట తరువాత నేను వెయిట్ చేస్తున్న రోడ్ పాయింట్ వద్దకు మా టీం వచ్చింది .
అందరం నడుస్తూ ,చెట్లు పొదలు ,,చూసుకుంటూ కవర్ చేసుకుంటూ షెడ్ వైపు వెళ్ళాము .
వాడు చెప్పింది నిజమే ,ఇరవై మంది ఉన్నారు .
"చూడండి ,చుట్టూ తుప్పలు ఉన్నాయి ,రౌండ్ అప్ చేయండి "అని చెప్పాను
షెడ్ ని చుట్టూ రౌండ్ అప్ చేసారు మా వాళ్ళు ..పది నిముషాలు పట్టింది మాకు .
పొజిషన్స్ తీసుకున్నారు అందరు ,,నేను ఫైరింగ్ మొదలెట్టాను .
వాళ్ళు అలెర్ట్ అయ్యి కౌంటర్ ఫైరింగ్ చేసారు , మా వాళ్ళు ఒక్కపెట్టున ఫైరింగ్ మొదలెట్టారు .
నేను ఒకే దెబ్బకి పడిపోతారు అనుకున్నాను ,,వాళ్ళు కవర్ చేసుకుంటూ ఫైరింగ్ చేస్తున్నారు .
#####
బయట శబ్దాలు లోపలి కి వినపడుతున్నాయి ."బయట ఎదో జరుగుతోంది "అంది ప్రియా వదినతో
###
ఎన్కౌంటర్ ఆగడం లేదు ,నాకు కాశ్మీర్ టెర్రరిస్ట్ ల కెపాసిటీ వింతగా అనిపించింది .
మరో వైపు ఎన్కౌంటర్ విషయం నేను వైర్ లెస్ లో చెప్పడం తో అది జమ్మూ కి ,ఢిల్లీ కి వెళ్ళింది .
"మనోడు దడి చేసాడట ,ఎందుకు"అంది వసుందర చిరాగ్గా .
"తెలియదు "అంది స్మిత .
నాకు ఫోన్ చేసింది స్మిత "మినిష్టర్ వద్దు అంటున్నాడు "అంది స్మిత
"ఇరవై మంది లో ఇంకా ఎనిమిది మంది ఉన్నారు ,గంట లో క్లియర్ చేస్తాము "అని పెట్టేసాను .
"నా మాట వినడం లేదు "అంది స్మిత నిరాశగా
###
నేను జాగ్రత్తగా మా వాళ్ళకి బులెట్స్ అందిస్తూ ,గాయ పడిన వారిని సేఫ్ ప్లేస్ లో ఉంచుతూ ఆర్గనైజ్ చేశాను .
అరగంట తరువాత మా వాన్స్ కి మెసేజి పంపితే అవి వచ్చాయి .
మిగిలిన ముగ్గురు టెర్రరిస్ట్ లు పది నిమిషాల తరువాత పారిపోయారు .
మేము షెడ్ డోర్స్ ఓపెన్ చేసాము ,పది మంది సేఫ్ గానే ఉన్నారు ,,వాళ్ళని వాన్స్ లోకి ఎక్కించి ,శ్రీనగర్ పంపాను .
గాయ పడిన వారిని వేరే వాన్ లో పంపాను ,,ఆ హోటల్ కి సెక్యూరిటీ ఇమ్మని మెసేజి పెట్టాను .
ఆ ఏరియా ని మేము సీజ్ చేసాము ,,అర్థ రాత్రి కి నేను నా హౌస్ కి వచ్చి పడుకున్నాను
####
"కిడ్నప్ అయినా వారిని crpf విడిపించింది "చెప్పింది స్మిత మీడియా కి .