27-05-2020, 11:37 PM
"హాయ్ ఫ్రెండ్స్ "అంటూ పొద్దునే వచ్చాడు ఒకడు
'మీరేమి ఖంగారు పడద్దు ,నా పేరు యాసిన్ .మీరు నా అతిథులు .బి ఫ్రీ "అంటూ వెళ్ళిపోయాడు ..
కొద్దిసేపటి తరువాత చిన్న డోర్ తీసి "ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి ,వాడుకోండి ."అన్నాడు ఒకడు .
ఒక్కొక్కరు ఆ డోర్ నుండి వెళ్తే బాత్రూమ్స్ ఉన్నాయి .
గంట తరువాత వాళ్లకి టీ లు ఇచ్చారు ,"మీరు పారిపోవాలని ట్రై చేయొద్దు "అని చెప్పారు వాళ్ళకి
"మీకు ఏమి కావాలి "అడిగింది శిరీష
"ఆజాద్ "
"మా దగ్గర అదీలేదు "అన్నాడు ఒక పెద్దాయన
"మీ సర్కార్ దగ్గర ఉంది "అని వెళ్ళిపోయాడు .
####
నేను టీమ్స్ ఏర్పాటు చేసి దగ్గర్లో ఉన్న గ్రామాల్లో వెతికిస్తున్నాను ,"హోటల్ స్టాఫ్ చెప్పినదాని ప్రకారం మెటాడోర్ వాన్"చెప్పాను.
స్మిత ఫోన్ చేసింది "ఇంతవరకు ఎలాంటి డిమాండ్ చెయ్యలేదు ఎవరు "అంది .
"నేను వెతికిస్తున్నాను ,,మాకు తెలిసేసరికి లేట్ అయ్యింది "అన్న్నాను
"సెక్యూరిటీ అధికారి లు కేసు లు బుక్ చేసుకున్నారు ,,వాళ్ళు కూడా వెతుకుతున్నారు "అంది .
"ఇది టెర్రరిస్ట్ ల పనే ,,ఎక్కువ దూరం వెళ్లి ఉండరు "అని ఫోన్ పెట్టేసాను .
రెండు రోజులు గడిచాయి ,,ఒక వీడియో ను ఢిల్లీ లో ఉండే చానెల్స్ కి పోస్ట్ లో పంపారు ,కిడ్నపర్స్
"మాకు పది కోట్లు డబ్బు ఇవ్వాలి "అంతే ,,కిడ్నప్ చేసిన వారిని వీడియో లో చూపారు .
####
"ఏమి చేద్దాం 'అన్నాడు మినిష్టర్
"సార్ ముందు బందీలని విడిపించాలి సో మనీ ఇద్దాం"'అన్నాడు ఐబీ ఆఫీసర్
"ఇది అలవాటుగా మారుతుందేమో "అంది స్మిత
"వేరే దారి లేదు "అన్నాడు సిబిఐ డైరెక్టర్ .
స్మిత ప్రెస్ కి చెప్పింది "డబ్బు ఇవ్వడానికి సర్కార్ రెడీ ,ఎప్పుడు ఎక్కడ అనేది కిడ్నపర్స్ ఇష్టం "అని ..
ఈ విషయం తెలిసాక యాసిన్ మల్లి వీడియో పంపాడు జమ్మూ కి "రెండు రోజుల్లో సెక్యూరిటీ అధికారి కి చెప్తాం ,వాళ్ళు ఇవ్వాలి "అని .
####
నేను ఇదంతా గమనిస్తూనే నా పని చేస్తున్నాను ,,మెకానిక్ లను వెతికి పట్టుకున్నాను
"చుడండి మీ గురించి బయటకు చెప్పను,,మెటాడోర్ వాన్ గురించి వివరాలు కావాలి "అడిగాను .
వాళ్ళు నన్ను నమ్మలేదు ,ఒకడు మాత్రం ఎదో చెప్పలని ఆగటం చూసాను .
"ఒక్కొక్కళ్ళు నా రూమ్ లోకి రండి "అని మొదటివాడిని పిలిచాను
'చెప్పు "
"సార్ ఒక వాన్ ను రిపేర్ చేశాను రెండు నెలల క్రితం "అన్నాడు
"ఎక్కడినుండి వచ్చింది ,కాలేజ్ వాళ్ళది ఏమో "అన్న్నాను
"లేదు సార్ ,,దగ్గర్లో ఉన్న గ్రామం నుండి ఒకడు తెచ్చాడు ,,నేను రిపేర్ అయ్యాక వెళ్లి ఇచ్చాను "అన్నాడు
"ఎక్కడో చూపించు "అని మాములు దుస్తుల్లో జీప్ లో బయలుదేరాను .
వాడు ఒక గ్రామానికి తీసుకు వెళ్ళాడు ,,అది నేను ఇంతకూ ముందు వెళ్ళిందే..
"ఆ ఇంట్లో వాడికే ఇచ్చాను "అని ఇల్లు చూపాడు .
నేను ఆ ఇంటికి వెళ్లి తలుపు కొట్టబోతే తెరిచే ఉంది "అరె మీరా"అంది రజియా
"నువ్వేమిటి ఇక్కడ "అడిగాను
"ఇది మా అన్నయ్య ఇల్లు ,, ఈమె నా వదిన "అంది
"మీ హస్బెండ్ కావాలి "అడిగాను
"పొద్దునే ఎక్కడికో వెళ్ళాడు ,,మధ్యాహనానికి వస్తాను అని వెళ్ళాడు "అంది ఆమె .
"నేను వెయిట్ చేస్తాను "అని కూర్చున్నాను