27-05-2020, 02:46 AM
శిరీష వచ్చాక "నీ ధైర్యానికి మెచ్చుకోవాలి "అంది ప్రియ.
"అబ్బో టైమ్ పన్నెండు అయ్యింది"అంది శిరీష.
ఇద్దరు మోహన్ రూం నుండి తమ రూం లోకి వెళ్తుంటే టుప్ టుప్ అంటూ శబ్దాలు వినిపించి చూశారు.ఐదారుగురు గన్స్ పెలుస్తు హోటల్ లో ఉన్న కొందరిని బెదిరిస్తూ వస్తున్నారు.వీళ్ళకి అర్థం అయ్యే లోపు పట్టుకున్నారు.
శిరీష ఏదో అనెలోగ ఆమె మెడ మీద కొట్టారు. గన్స్ తో కవర్ చేస్తూ వాన్ లోకి ఎక్కించారు.మొత్తం పది మంది నీ.
వెళ్ళే ముందు హోటల్ స్టాఫ్ ను కట్టి పడేసారు.
ఇదేమి తెలియని మోహన్ నిద్ర పోయాడు.
+++
వాన్ లో ఉన్న ప్రియ , శిరీష తో కలిపి పది మంది ప్రాణ భయం తో వనికి పోయారు.
వాన్ ను పెద్ద షెడ్ లాంటి దాంట్లో కి నడిపి ఆపారు.
పది మంది దిగాక వాన్ వెళ్లిపోయింది. షెడ్ డోర్ వేసేశారు.
+++++
ఉదయం ఐదు గంటలకు మిల్క్ తెచ్చిన వాళ్ళు హోటల్ స్టాఫ్ కట్లు విప్పదీసారు.
వాళ్ళు సెక్యూరిటీ అధికారి కి ఫోన్ చేయడం తో విషయం అందరికీ తెలిసింది.డోర్ సౌండ్ కి తలుపు తీసిన మోహన్ ఎదురుగా సెక్యూరిటీ అధికారి నీ చూసి ఆశ్చర్య పోయాడు.విషయం తెలిసి షాక్ తిన్నాడు.
++++
నాకు తెలిసే సరికి ఉదయం ఏడు అయ్యింది.నిద్ర లో ఉంటే కానిస్టేబుల్ లేపి విషయం చెప్పాడు.
మొత్తం సిటీ ను , చుట్టూ ఉన్న గ్రామాలను వెతకడం మొదలు పెట్టాను నా స్టాఫ్ తో..