27-05-2020, 01:43 AM
(This post was last modified: 27-05-2020, 11:06 PM by will. Edited 4 times in total. Edited 4 times in total.)
తెల్లారింది[b] కానీ బెడ్ మీద నుంచి దిగటం ఇష్టం లేక టీవీ on చేసి చూస్తున్నాడు మోహన్.[/b]
[b]ఢిల్లీ చూసి వెళ్దాం అనుకుంటే శ్రీనగర్ దాకా వచ్చాను ఎందుకో ఏమిటో అనుకున్నాడు.
శిరీష,ప్రియ రెఢీ అయ్యి వచ్చేసరికి తను కూడా బయటకి వచ్చి వాళ్ళతో దాల్ సరస్సు చూస్తూ షాప్ ల దగ్గరకి వచ్చారు. ఎగ్ పాఫ్ లు తిని టీ తాగారు.ముందే కోట్ లు తెచ్చుకోవటం మంచిది అయ్యింది అంది ప్రియ తండ్రి తో.
"చలికి చేతి వేళ్ళు ఎలా అవుతున్నాయో"అంది శిరీష.దగ్గరలో అమ్ముతున్న గ్లోవ్స్ కొని వేసుకున్నారు..
"ఇక హిమాలయాలు చూడాలా"అన్నాడు మోహన్.
"లేదు శ్రీనగర్ చూడాలి"అంది ప్రియ.
"నాకు తెలిసి ఈ సిటీ లో చూడటానికి ఏమి లేదు"అంది శిరీష.
వచ్చిన టూరిస్ట్ లు నేరుగా గుల్మార్గ్ వైపు వెళ్ళటం చూసి ప్రియ "వింతగా ఉందే,సిటీ లో ఏమిలేవ"అంది.
ముగ్గురు దాల్ సరస్సు దగ్గరకి వచ్చాక బోట్ ఎక్కారు."నేను రాను"అన్నాడు మోహన్.ఇద్దరు బోట్ లో సరస్సు లో షికారు చేశారు.నడిపేది కూడా వయసులో ఉన్న అమ్మాయి కావడం వల్ల సరదాగా కబుర్లు చెప్పి షికార్ చేశారు.
మోహన్ కి తెలుసు తను అలాంటివి ఎంజాయ్ చెయ్యలేడు అని.
అక్కడ ఉన్న వారిని బార్ కోసం అడిగితే శ్రీనగర్ లో బార్ లు ఉండవు అనేసరికి షాక్ అయ్యాడు.ప్రియ , శిరీష కొంత లోపలికి వెళ్లేసరికి చాలా బోట్ లు చుట్టూ ఉండటం చూశారు.[/b]
[b]పెద్ద శబ్దం వచ్చింది,దాల్ సరస్సు ఊగిపోయింది.ప్రియ , శిరీష ఏమి జరిగిందో అర్థం కాక షాక్ తో చుట్టూ చూశారు.[/b]
[b]ఒక బోట్ లో బాంబ్ పెట్టినట్టు ఉన్నారు.పేలింది.మోహన్ కూడా గాభరాగా చూసాడు.[/b]
[b]మొత్తం అన్ని పడవలు ఒడ్డు వైపు వచ్చేశాయి.[/b]
[b]++++[/b]
[b]బ్లాస్టింగ్ న్యూస్ వైర్ లెస్ లో విని అటు వైపు వెళ్ళాము వాన్స్ లో.[/b]
[b]అంబులెన్స్ కూడా వచ్చింది.[/b]
బోట్ లో ఉన్న నలుగురు చనిపోయారు. డెడ్ బాడీ లు తీయడానికి చాలా సేపు పట్టింది.
++++
ప్రియ , శిరీష హోటల్ కి వచ్చాక కూడా షాక్ నుండి తేరుకోలేదు.
"ఇలాంటివి ఇక్కడ మామూలే"అన్నాడు మోహన్.
+++
నేను గస్తి నీ పెంచుకుంటూ వెళ్ళాను.బస్ స్టాప్ లు,కాలేజ్స్,మార్కెట్స్ అన్నిటి వద్దా బాంబ్ స్క్వాడ్ ల తో చెకింగ్ చేయించాను.
అన్ని హోటల్స్ లో ఎవరు దిగారో వెరిఫై చేశాను.
నాకు అనుమానం కలుగుతోంది వాళ్ళు మళ్లీ ఏదో చేస్తారు అని.
ఈ న్యూస్ టివి ల్లో చెప్పారు.
+++++
"మనం వెళ్ళిపోవడం మంచిది"అంది శిరీష.
""లేదు మనం ఇప్పుడు కదలితే ఇబ్బందే "అంది ప్రియ.
++++
[b]విషయం ప్రధానికి చేరింది."ఏమిటిది పాక్ ప్రెసిడెంట్ కి లెటర్ పంపండి"చెప్పాడు pm.
[/b]
ఇస్లామాబాద్ లో రాయబారి పాక్ ప్రెసిడెంట్ కి జరిగింది చెప్పాడు.
"మాకు ఏమి తెలియదు ఇది ఇండియా drama"చెప్పింది పాక్ గవర్నమెంట్
&&&
స్మిత మొత్తం విషయాన్ని పరిశీలించింది.
"నా అనుమానం జమ్ము లో కూడా ఏమైనా జరగచు"అంది వసుంధర తో.
[b]"కర్ఫ్యూ పెడదాం"అంది వసుందర[/b]
వాళ్ళు కర్ఫ్యూ పెట్టే ముందు స్టేట్ హోమ్ మంత్రి కి చెప్పారు.
"చాలా మంది టూరిస్ట్ లు ఉన్నారు, కష్టం"అన్నాడు ఆయన.
ఫోన్ రింగ్ అయితే చూసాను ,స్మిత"చెప్పండి మాడం"అన్నాను.
"ఎక్కడ ఉన్నావు , కర్ఫ్యూ పెడితే ఎలా ఉంటుందో"అంది.
"రోడ్డు మీద duty లో ఉన్నాను..జనానికి ఇబ్బంది అవుతుంది"అన్నాను.
"మళ్లీ ఏదైనా జరుగుతుందేమో"అంది స్మిత టెన్షన్ తో.
"నాక్కూడా అనుమానం కలుగుతోంది,, ఐబీ ఏదైనా చెప్పిందా"అడిగాను.
"లేదు"అంది స్మిత.